అజేయ – 38
** అజేయ – 38** సియా వాయిస్ ఆ ఖాళీ గది గోడల మధ్య చాలా భయంకరంగా ఎకో లా వినిపిస్తుంది.. సియా ఆ పెయింటింగ్ నుండి రెండు అడుగులు వెనక్కి వేసింది. ఆమె షార్ప్ బ్రెయిన్ దీనికి ఒక సైంటిఫిక్ సమాధానం కోసం కొట్టుకుంటోంది.. సైకాలజీ పుస్తకాల ప్రకారం దీన్ని డాక్టర్ అన్నట్టు గా ‘హైపర్‌యాక్టివ్ డ్రీమ్ డిజార్డర్’ అని కొట్టిపారేయవచ్చు.. కానీ తనలో జరుగుతున్న ఆ ఘర్షణ… […]