అజేయ – 18
** అజేయ – 18 ** కానీ ఆ లోపే… కింద ఉన్న ఆ నల్లటి కార్ లైట్లు ఆఫ్ అయి, చీకట్లోకి చాలా సైలెంట్‌గా దూసుకెళ్లిపోయింది.. అది చూడటం తో..రాఘవ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. బయట ఏదో పెద్ద ప్రమాదం పొంచి ఉందనే విషయం అతని లాజికల్ మైండ్‌కు అర్థమవుతున్నా, అతని కళ్లలోని భయం లేని నైజం మాత్రం తగ్గలేదు.. అతను గ్లాస్ విండో బ్లైండ్స్ క్లోజ్ చేసి, తన జర్నీకి రెడీ అయ్యాడు.. […]