New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

అపరంజి ఒక అమ్మాయి మనసు ‘బరువైన” కథ

20 stories Ongoing Romance Family Drama Suspense

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)అప్పి.... అప్పి ఎక్కడున్నావే..... శ్రీధర్ అరిచాడు.ఆ.....వస్తున్న బావ" అంటూ వచ్చింది అప్పి.ఏం చేస్తున్నావు?? అన్నాడు హెయిర్స్ సెట్ చేసుకుంటూ...ఇప్పుడే పూజ అయ్యింది కాఫీ మామయ్య అత్తమ్మకి ఇచ్చేసి వస్తున్న ఇదిగో మీకు కూడా కాఫీ అంటూ కప్పు చేతిలో పెట్టింది.నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదా...??నేను కాఫీ కోసం పిలిచానా?? అంటూ కసిరి.. చీరా లాగేసాడు...ఏంటి...??బావా... మళ్లీ ఇప్పుడేనా...?? అంది నెలరోజుల క్రింద పెళ్లయింది ఇద్దరికీ అప్పటినుంచి రాత్రులు... జాగారంమే...నువ్వంటే.... పడి చచ్చిపోతున్న మరి!! మొహం చూడు... గుండు లా వుంది.తెల్లగా తోలు ఉంటే సరిపోతుందా...?? బాడీ లో…

Browse Stories

అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ

అపరంజి – 1

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)   అప్పి…. అప్పి ఎక్కడున్నావే….. శ్రీధర్ అరిచాడు.   ఆ…..వస్తున్న బావ” అంటూ వచ్చింది అప్పి.   ఏం చేస్తున్నావు?? అన్నాడు హెయిర్స్ సెట్ చేసుకుంటూ…   ఇప్పుడే పూజ అయ్యింది కాఫీ మామయ్య అత్తమ్మకి ఇచ్చేసి వస్తున్న ఇదిగో మీకు కూడా కాఫీ అంటూ కప్పు చేతిలో పెట్టింది.   […]

5 min 70 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ

అపరంజి – 2

పబ్బు నుంచి బయటికి వచ్చాడు శ్రీధర్ అతని పాటు ఒక అమ్మాయి… చేయి పట్టుకుని   చూడ్డానికి జీరో సైజు కానీ కొలతలు ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్లో కింద మీద వెనక ముందు అందాలు ఊరిస్తున్నారు… ఆగలేకపోతున్నాడు శ్రీధర్.   పరిచయమై కాసేపేయింది తను చాలా ఫ్రీగా మాట్లాడుతుంది ఈ మధ్యనే జాబ్ లో జాయిన్ అయిందంట….    బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు లేరు దాంతో ఆఫీసులో లేడీ కొలీగ్స్ అందరూ […]

4 min 30 views
అపరంజి ఒక అమ్మాయి మనసు 'బరువైన" కథ

అపరంజి – 3

పెళ్లయ్యాక బావ తన మనసు మార్చుకుంటాడు అనుకుంది కానీ ప్రతిరోజు తనని బాధ పెడుతూనే ఉంటాడు చెల్లి తమ్ముడిని తలుచుకొని అది చిన్న విషయం గా వదిలేస్తుంది అప్పి.   రూమ్ లోకి వెళ్ళగానే తన బాల్కనీలో నించొని ఫోన్లో మాట్లాడుతున్నాడు శ్రీ.   చాలాసేపు ఎదురుచూసి పడుకుంది అప్పి.   సరిగా అరగంటకు నిద్ర లేపాడు… ఏయ్ మొద్దు నిద్ర అప్పుడే పడుకున్నావెంటే… నేనంటే అసలు నీకు లెక్క లేదు….   కాదు బావా నువ్వు […]

3 min 31 views