New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అపరంజి – 1
అపరంజి 5 min read

అపరంజి – 1

గమనిక: ఈ స్టోరీ పై పూర్తి హక్కులు రైటర్గా నావి మాత్రమే  కాదని సోషల్ మీడియాలో ఎవరైనా పెడితే  లీగల్ గా ప్రొసీడ్ అవుతాం)

అప్పి…. అప్పి ఎక్కడున్నావే….. శ్రీధర్ అరిచాడు.
ఆ…..వస్తున్న బావ” అంటూ వచ్చింది అప్పి.
ఏం చేస్తున్నావు?? అన్నాడు హెయిర్స్ సెట్ చేసుకుంటూ…
ఇప్పుడే పూజ అయ్యింది కాఫీ మామయ్య అత్తమ్మకి ఇచ్చేసి వస్తున్న ఇదిగో మీకు కూడా కాఫీ అంటూ కప్పు చేతిలో పెట్టింది.
నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలియదా…??నేను కాఫీ కోసం పిలిచానా?? అంటూ కసిరి.. చీరా లాగేసాడు…
ఏంటి…??బావా… మళ్లీ ఇప్పుడేనా…?? అంది నెలరోజుల క్రింద పెళ్లయింది ఇద్దరికీ అప్పటినుంచి రాత్రులు… జాగారంమే…
నువ్వంటే…. పడి చచ్చిపోతున్న మరి!! మొహం చూడు… గుండు లా వుంది.
తెల్లగా తోలు ఉంటే సరిపోతుందా…?? బాడీ లో షేప్ చాలా అవసరం… ఇంట్టేడు చాకిరి చేసిన సన్నగా అవ్వడంలేదు నువ్వు 
అందుకే… నా ప్రయత్నం నేను చేస్తున్నాను!! ఇది కూడా ఎక్సర్సైజ్ లాంటిదే.. అంటూ తన డ్రెస్ తీసేసి… అప్పిని బెడ్ పైకి తోసి… పనిలో పడ్డాడు.
గంట తర్వాత:
చీర కట్టుకుంటున్న అప్పిని  చూస్తూ… నీ నడుము ఎక్కడుందే…??వెనక ముందు బాగానే పెంచావు.. దాంతోపాటు శరీరాన్ని కూడా… ఒక్కషేప్ లేదు పడు లేదు  
పైనుంచి కిందిదాకా ఒకటే సైజు… ఏం చూసి సంతోషపడాలి నీలో… అని అడిగాడు వెటకారం శ్రీధర్
అదెంది బావా… అట్ల అంటావ్?? ఇప్పటిదాకా పట్టుకున్న తర్వాత…. వదిలిన ముందు…. చూసిందే దాన్ని చూసే… సంతోషపడు అంటూ బయటికి వెళ్ళిపోయింది అప్పి.
శ్రీధర్ ఇగో హర్ట్ అయ్యింది కోపంతో మసిలిపోయాడు ఎంతో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను కలలు కన్నా..
చివరికి ఈ” దొబ్బి” దాంతో కట్టేశాడు నా తండ్రి రాక్షసుడు… పైగా దీనికి టేక్కు చూడు అని తిట్టుకుంటూ డ్రెస్సప్ అయ్యాడు శ్రీధర్.
శ్రీధర్ మేనమావ కూతురు అప్పి ఎలియాస్ అపరంజి
రామయ్య శకుంతలకి అపరంజి తర్వాత పదేళ్లకు కవలలు ఒక తమ్ముడు ఒక చెల్లి పుట్టారు…
వాళ్లకు 10 ఏళ్ళు నిండాక అంటే ఐదేళ్ల క్రితం ఆక్సిడెంట్ లో చనిపోయారు తల్లిదండ్రులు…
అప్పటినుంచి తమ్ముడు చెల్లినీ అన్ని తానై చూసుకుంటుంది అప్పి.
సెకండ్ ఇయర్ వరకు చదివిన తల్లిదండ్రులు చనిపోగానే చదువు మానేసి ఇంట్లోనే ఉంటుంది.
తమ్ముడు చెల్లెలు హైదరాబాద్ లోని హాస్టల్లో చదువుతారు.. అప్పి ఊర్లో ఒకతే ఉండేది పెద్ద భవంతి ఇల్లు… ఇద్దరు ముగ్గురు పనివాళ్ళు…
అప్పి తర్వాత పిల్లలు పుట్టరేమో అని ఉన్న ఆస్తి మొత్తం అప్పి పేరు మీద పెట్టారు తల్లిదండ్రులు.
రామయ్యకు ఒక అక్క సుగుణ.. తమ్ముడు సూరయ్య… ఉన్నారు..
అప్పీపేరు మీద ఆస్తి పెట్టడంతో నచ్చని సూరయ్య అప్పిని చంపాలని చూసాడు ఒకరోజు… సమయానికి పని వాళ్ళు ఉన్నారు కాబట్టి బతికి బయటపడింది.
ఈ విషయం తెలిసిన వెంటనే మేనత్త సుగుణ…తన ఇంటికి (హైదరాబాద్ కి) తీసుకొచ్చుకుంది అప్పీ నీ
మేనకోడలు అంటే ఎనలేని ప్రేమ సుగుణకి అలాగే భర్త రాజయ్య కి కూడా… వాళ్లకి అప్పి ఆస్తి మీద ఆశలేదు!! వాళ్ళకి చాలా ఆస్తులు ఉన్నాయి….
ఒకరోజు సూరయ్యా ఫోన్ చేసి ఎన్ని రోజులు కాపాడుతూ ఉంటావు అక్క… ఏప్పటికైనా అదిరావాల్సిందే.. నా చేతిలో చావాల్సిందే… అని సుగుణ అని రెచ్చగొడటాడు 
తను ఎప్పటికీరాదు నా కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను.. దాని ఆస్తి ఎక్కడికిపోదు నువ్వేం చేసుకుంటావో?? చేసుకో?? అంటూ రాజయ్యకు విషయం చెప్పగానే…వారంరోజుల్లో ముహూర్తం పెట్టించాడు 
తండ్రి అంటే విపరీతమైన భయంతో అపరంజి అంటే ఇష్టం లేకున్నా.. నచ్చకున్నా… బలవంతంగా తాళికట్టాడు శ్రీధర్… 
అప్పీ పర్సనాలిటీ చూసి ఎన్నోసార్లు దీన్ని ఎవడు చేసుకుంటాడో?? అయిపోతాడు గురుడు!!అని మనసులో అనుకునేవాడు  అలాంటిది తానే తాళి కట్టాల్సి వచ్చింది.
శ్రీధర్ ఒక సాఫ్ట్వేర్ చూడడానికి అంత తెలుపు లేకున్నా హైట్ పర్సనాలిటీ చాలా బాగుంటుంది..
సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నందుకు ప్రతిరోజు అందమైన అమ్మాయిలతో సావాసం కానీ ఇప్పటివరకు ఎవరిని ఇష్టపడలేదు!! 
ఒక అందమైన వంపుసొంపులు ఉన్న మోడల్ లాంటి అమ్మాయిని చేసుకోవాలని ఆశ పడేవాడు…
ఒక మూవీ చూడాలన్న హీరోయిన్ అందంగా బాడీ షేప్ ఉంటేనే చూసేవాడు..అలాంటి అమ్మాయి కోసం అన్వేషిస్తూ.. అన్వేషిస్తూ.. ఆప్పీ దక్కింది శ్రీధర్ కి…
అప్పి కూడా అందంగా ఉండదు అనడానికి వీల్లేదు కాకపోతే మనిషి లావు… అందమైన ముఖం చక్రాలాంటి కళ్ళు సంపెంగలాంటి ముక్కు తెల్లటి చర్మం..మంచి హైట్.. కాకపోతే లావుగా ఉంటుంది.
ముఖంలో అందంగా ఉన్న..చెస్ట్ నడుము కలిసిపోయి చీరకట్టులో  బాడీ మాత్రం షేక్ లేకుండా ఉంటుంది
ఒబిసిటీ ప్రాబ్లం… ఒళ్ళుతగ్గించుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసింది ఉపవాసాలుఉంది పొద్దున్నే వాకింగ్ ఎక్ససైజ్ లు అలాంటివి అన్ని చేసింది
చివరికి డాక్టర్ని కూడా కలిసింది.
డాక్టర్ అన్ని టెస్టులుచేసి “నువ్వు హెల్తీగా ఉన్నావు  బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తక్కువగానే ఉంది ఇది జీన్స్ ప్రాబ్లం. మీ పూర్వీకులు ఎవరైనా లావు ఉండి ఉంటారు వాళ్ల జీన్స్ నీకువచ్చింది
అంతే తప్ప ఆన్ హెల్తీ కాదు ఇదేంవ్యాధి కాదు డబ్బుతో ఏదైనా కొనవచ్చు కానీ హెల్త్ ని కాదు
నువ్వు హెల్తీగా ఉన్నందుకు నువ్వు సంతోషపడాలి నువ్వు బాధపడి నీ ఆత్మవిశ్వాసం దెబ్బ తీసుకోకు అని చెప్పాడు.
డాక్టర్ మాటలు అప్పి పై చాలా బాగా పనిచేశాయి అప్పటినుంచి ఒళ్ళుకాకుండా తను ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తుంది.
మితఆహారం తింటూ వాకింగ్ ఎక్ససైజ్ చేస్తూ అప్పుడు ఉపవాసాలు ఉంటుంది.. పైగా పని వాళ్ళను కాదని ఇంటి పని మొత్తం పని చేస్తుంది!!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
లంచ్ చేయకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు.. శ్రీధర్ దూరం నుంచి చూసిన సుమన్ దగ్గరికి వచ్చి..
ఏరా.. ఇంకా బాధపడుతున్నావా?? పెళ్లి జరిగి వన్ మంత్ అవుతుంది ఇంకా అలవాటు పడిపోవాలి!! కానీ బాధపడతారా?? అన్నాడు.
మెల్లిగా మాట్లాడరా నాకు పెళ్లయిన విషయం ఇక్కడ ఎవరికి తెలియదు నీకు తెలుసుకదా?? తెలిస్తే మళ్లీ పరిచయం… పార్టీ.. అంటారు అదంతా నాకు ఇష్టం లేదు!!
అసలు నీకు పెళ్లి కాదు పెళ్ళామే ఇష్టంలేదు ఇంకా ఇవన్నీ ఎలా ఇష్టం ఉంటాయి చెప్పు!! నేనైతే ఇంకెవరికి చెప్పలేదు నువ్వు భయపడకు అన్నాడు సుమన్.
రేయ్ పెళ్ళాం విషయమేమో కానీ పెళ్లి ఇష్టం లేదంటే నన్ను అదోరకంగా చూస్తారు నాకు పెళ్లి ఇష్టమే… కానీ ఆ “దోబ్బి” నచ్చలేదు ఎలా వదిలించుకోవాలో అర్థం కావడంలేదు!!
ఎందుకురా?? వదిలించుకోవాడమూ కాస్త జిమ్ముకు తీసుకెళ్ళు.. స్లిమ్ అవుతుంది!! షాపింగ్కి తీసుకెళ్ళు ఫ్యాషన్ అప్డేట్ అవుతుంది!! అలాగే బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి తననీ స్టైల్ గా రెడీ చెయ్!!
అమ్మాయిలు ఇలాంటి వాటినీ చాలా ఇంట్రెస్ట్ తో ఫాస్ట్ గా నేర్చుకుంటారు.. సలహా ఇస్తాడు సుమన్.
అవన్నీ చేస్తుంది రా అందంగా కూడా ఉంటుంది కానీ వల్లే డ్రమ్ములా ఉంటుంది దాన్ని మార్చడం మావల్ల కాదు అది డాక్టర్ కి కూడా చూపిచ్చుకుంది పెళ్లి కాకముందు… అది జీన్స్ ప్రాబ్లం అంట అన్నాడు నిరుత్సాహంగా..
అలా అయితే వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్ నువ్వు పాటిస్తానంటే చెప్తా!!
ఏంటది??
నీ బాధ చూడలేక చెప్తున్నాను నువ్వు ఫాలో అయితే పెద్ద విషయమే కాదు ఇది
ఇంతకీ విషయం ఏంటి??
నువ్వు ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్లాట్ చేయలేదు నచ్చితే ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి  ఉద్దేశంతో…
కానీ ఇప్పుడు ఫ్లాట్ చేసి ఎవరినైనా సెట్ చేసుకో జస్ట్ రిలేషన్షిప్ అంతకుమించి ఏమీ ఉండదు!! నీ కోరిక తీరుతుంది ఎలాంటి కమిట్మెంట్ + రిస్క్ ఉండదు
ఏంట్రా?? నువ్వు అనేది??
రేపు నేను ఒక పార్టీకి తీసుకెళ్తా అక్కడ అమ్మాయిలు మన కంపెనీలో ఉన్నట్టు సాఫ్ట్ గా ఉండరు… 
చాలా ఫాస్ట్… **ఎక్స్పీరియన్స్ కోసం తహతలాడతారు.. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది ఆమెతో నీకు ఎవరైనా సెట్ చేస్తా..
నిజమా ఇది వీలవుతుందా…?? ఎక్కలేని ఉత్సాహంతో అడుగుతాడు శ్రీధర్.
100% కానీ…. ఈ పిడక ఫేస్ వేసుకొని రాకు కాస్త ఫాష్ గా రెడీఅయి రా…నాతో పాటు అంటూ వెళ్ళిపోతాడు సుమన్.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
హాయ్ అండి నేను ఫస్ట్ టైం కథ వర్ణికలో నా స్టోరీని పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా ఈ స్టోరీ ని ఆదరిస్తారని నమ్ముతూ… చాలా మంచి స్టోరీ ఒకవేళ చదివిన వాళ్ళకి ఇంట్రెస్ట్ గా అనిపిస్తే తప్పకుండా కామెంట్లో నెక్స్ట్ ఎపిసోడ్ అని కామెంట్ చేయండి టూ డేస్ లో అన్ని ఎపిసోడ్లు ప్రచురిస్తాను.. మీ మైత్రి ❤️