New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అపరంజి – 2
అపరంజి 4 min read

అపరంజి – 2

పబ్బు నుంచి బయటికి వచ్చాడు శ్రీధర్ అతని పాటు ఒక అమ్మాయి… చేయి పట్టుకుని

చూడ్డానికి జీరో సైజు కానీ కొలతలు ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్లో కింద మీద వెనక ముందు అందాలు ఊరిస్తున్నారు… ఆగలేకపోతున్నాడు శ్రీధర్.
పరిచయమై కాసేపేయింది తను చాలా ఫ్రీగా మాట్లాడుతుంది ఈ మధ్యనే జాబ్ లో జాయిన్ అయిందంట…. 
బాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు లేరు దాంతో ఆఫీసులో లేడీ కొలీగ్స్ అందరూ వెక్కిరిస్తున్నారంట ఇంకా చిన్న పిల్లవి నీకు ఇంకేమీ తెలియదు అంటూ..
ఈ విషయాన్ని కొత్తగా పరిచయమైన ఒక ఫ్రెండ్ కి చెప్పిందంట ఆమె సుమన్ ఫ్రెండ్ ఒకరే… సుమన్ శ్రీధర్ ప్రాబ్లం చెప్పగానే నిన్ను సెట్ చేస్తాను అని చెప్పి పబ్బులో పరిచయం చేసింది
దగ్గర్లో నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది వెళ్దామా?? అని అడిగాడు
నో… అంది కంగారుగా కేతిక
మరి… ఎక్కడ?? ఆత్రుతగా అడిగాడు శ్రీ
ఇప్పటికిప్పుడు కుదరదు!! కొంచెం టైం పడుతుంది అంటుంది కేతిక.
ఓకె.. నా కారు పార్కింగ్ లో ఉంది కనీసం అక్కడికైనా వెళ్దాం అన్నాడు నడుము పై చేయి వేసి..
ఓకె… అంటూ సిగ్గుపడింది కేతిక.
కార్లో చాలాసేపు ముద్దు మురిపాలలో మునిగి తేలారు… 
ఇప్పటికే చాలా లేట్ అయింది వెళ్ళాలి అంది కేతిక టైం చూసుకుంటు..
ఎస్ ఓకే డార్లింగ్ నేను డ్రాప్ చేస్తా అన్నాడు శ్రీ  కేతిక డ్రెస్ లోకి చెయ్యి పొనిస్తు… 
వద్దు!! ఇప్పటికే చాలా చేశారు నాకు ఇదంతా ఫస్ట్ టైం అంది.
ఇవన్నీ కామన్ డార్లింగ్ ఇంకా గెస్ట్ హౌస్ కి వెళ్లి ఉంటే నేను ఏంటో చూపించేవాడిని ఇట్స్ ఓకే గెస్ట్ హౌస్ కి ఎప్పుడు వెళ్దాం?? అని అడిగాడు ఆసక్తిగా శ్రీ
గెస్ట్ హౌస్ కా… వద్దు వద్దు ఇప్పుడు అలాంటివి వద్దు తర్వాత ఆలోచిద్దాం ఇప్పుడే కదా?? ఫస్ట్… మరి ఫాస్ట్ గా అది కాక బయట ఎక్కడో?? అంటే నాకు భయం…!!
భయం దేనికి నేనున్నాను కదా నేను చాలామంచి వాడ్ని అని చెప్పడంలేదు కానీ నానుంచి నీకు ప్రాబ్లం రాదు.. ఇదంతా నీకు ఎక్స్పీరియన్స్ కోసమే…
ఐ నో… బట్ మమ్మీ డాడీ అన్నయ్య ఇంట్లోనే ఉన్నాను ఈ వారంలో మమ్మీ డాడీ ఢిల్లీకి అన్నయ్య బెంగళూరు వెళ్ళిపోతారు 
అప్పుడు నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను మా ఇంటి కంటే సేఫ్టీ ప్లేస్ ఇంకొకటి ఉండదు అప్పటివరకు ఓపిక పట్టు పెదాలు అందుకుంది కేతిక.
అతను ఆమె మాట విన్నాడు కానీ అతను చేతులు మాత్రం వినడంలేదు ఎక్కడెక్కడో చేతులు పోనిచ్చి శరీరమంతా మర్దన చేస్తున్నాడు కేతికకు ఇది కొత్త చాలా పరవశంతో అతనికి స్పందిస్తుంది.
ఒక అరగంట తర్వాత బలవంతంగా విడి కారు దిగింది డ్రెస్ సెట్ చేసుకుంటుంది “డార్లింగ్ ఒకవైపే ఇంకోవైపు..”అంటూ చిలిపిగా నవ్వాడు శ్రీ.
ఛీ….. అంటూ సిగ్గుపడుతూ ఫోన్ నెంబర్ తీసుకుని బాయ్ చెప్పి ఫ్రెండ్ తో వెళ్ళిపోయింది.
కారులో ఎక్కాక “ఎలా ఉందిరా??ఎక్స్పీరియన్స్” అడిగాడు సుమన్.
సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు పెళ్లి కాకముందు నేనేంచేశాను అని ఇప్పుడు అనిపిస్తుంది
నువ్వురా నా ఫ్రెండ్ అంటే నన్ను అర్థంచేసుకున్నావు
ఏమన్నా ఉందిరా అమ్మాయి కానీ చాలా భయపడుతుంది గెస్ట్ హౌస్ కి రాదట తన ఇంటికి రమ్మంటుంది!! దానికి ఒక వారం టైం అడుగుతుంది
ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ టైం కదా?? కొంచెం డేర్ రావడానికి టైం పడుతుంది నువ్వు మాత్రం టచ్ లోనే ఉండు అన్నాడు సుమన్
ఓకె రా…తను కూడా నాలాగా ఇన్నోసెంట్ రా…
అవునా?? నువ్వు ఇన్నోసెంట్ అని ఎవరు?? చెప్పారు నీకు…??
అది కాదురా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేదికాదు తనకి ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ లేడంట..
ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలనుకున్నాను… కానీ మా..మూసలోడు ఆ బండదాన్ని నిచ్చి పెళ్లి చేసాడు.
ఇప్పుడు నీ వైఫ్ ఎందుకు?? తిడతావ్ నువ్వు చేస్తున్న పనులు తనకి తెలిస్తే నిన్ను తిడుతుంది జాగ్రత్త!! బి కేర్ఫుల్ ముఖ్యంగా ఫోన్ విషయంలో మెసేజ్లు కాల్ అన్ని సీక్రెట్ గా మెయింటెన్సీ
ఓకె…రా… నీకో విషయం తెలుసా ఆ అమ్మాయికి నేను అన్ మ్యారీడ్ అని చెప్పాను
ఎందుకలా?? చెప్పావ్ నిజం చెప్పి ఉండొచ్చు కదా??
అది కాదురా అమ్మాయికి ఫ్రెష్ కావాలంట… అది కాక పెళ్లయిన నెల రోజులకే వేరే అమ్మాయిని చూస్తున్నాను అంటే చీప్ గా చూస్తుందేమో?? అని..
ఓకె ఓకె అలాగే మెయింటెన్సీ కానీ ఎక్కువ రోజులు కమిట్మెంట్ లో ఉండకు జస్ట్ 3 4 టైమ్స్ అంతకుమించి వద్దు ఓకేనా..??
ఓకె ఓకె అంటూ ఎవరిఇంటికి వారు బయలుదేరారు 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఏంటి?? బావా?? లేట్ అయింది అడిగింది అప్పి.
ఫ్రెండ్ ది బర్త్ డే పార్టీ ఉండే అమ్మ నాన్న తిన్నారా…??
తిన్నారు బావ నువ్వు తింటావా…??
ఏయ్ మెంటల్ లానే…నీకు పార్టీకి వెళ్ళొచ్చాను అంటుంటే….
ఓ సారీ బావ తట్టాలేదూ!!
ఏం తడుతుంది ఇంత వళ్ళు ఉంటే… బుర్ర పెంచాల్సింది ఒళ్ళుపెంచావు అంటూ రూమ్ కి వెళ్ళిపోతాడు.
చాలాబాధగా ఉంటుంది అప్పికి  శ్రీధర్ తనఒళ్ళు గురించి మాట్లాడినప్పుడల్లా…. శ్రీధర్ కి తన నచ్చలేదని తెలుసు అందుకే వాళ్ళ అత్తతో అంది మీ పెళ్లి తనకి ఇష్టంలేదు అని
సుగుణ ఒప్పుకోలేదు “మీ తల్లిదండ్రులు ఉంటే నీ పెళ్లి బాధ్యత వాళ్ళే తీసుకునేవారు… 
ఇప్పుడు అది నా బాధ్యత కామ్ గా పెళ్లి చేసుకో… బయటి నుంచి నీకు సంబంధంతేలేకా కాదు!! 
తల్లిదండ్రులులేని నీకు ఎవరిని నమ్మి పెళ్లి చేయాలి??
సొంత బాబాయే… ఆస్తి కోసం చంపాలనుకున్నాడు.
నీ ఆస్తికోసం పెళ్ళికి ఒప్పుకొని ఆ తర్వాత నీకు ఏదైనా హాని తలపడితే ఆ పసివాళ్ళు ఏమవుతారు??
అపసివాళ్ళ బాధ్యత నీ పైన లేదా?? నిన్ను వేరొకరికి ఇంటికి పంపిస్తే అది నీకు అత్తారిల్లు అవుతుంది.
కానీ అక్కడ నీ తమ్ముని చెల్లెల్ని ఉండనిస్తారా?? అదే శ్రీధర్ తో పెళ్లి చేసుకుంటే ఇది నీ ఇల్లు అవుతుంది నీ తమ్ముడు చెల్లి నీతో పాటు ఉంటారు…
ఆ మాటలు విని ఆలోచనలో పడ్డ అప్పి బావ కి నేనంటే ఇష్టంలేదు కదా అత్త అంది.
ముందు అలాగే అంటాడు ఒకసారి పెళ్లయితే నీ వెనకాల తిరుగుతాడు ఆ విషయం మర్చిపో  మీ మామయ్య చూసుకుంటాడు వాడి సంగతి అంటూ ఒప్పించింది.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷