ఎవరిది ప్రేమ? – 18
ఆద్య నోటి వెంట రాఖీ అన్న పేరు వినిపించడంతో ఆ వచ్చే అతను ఈ అమ్మాయికి తెలిసినవాడు అని అర్ధం అయ్యి ఈ కార్ అతను కిందకి దిగేవాడల్లా ఆగిపోయి కార్ లో కూర్చుంటాడు….. ఆద్య కార్ దిగి పరుగున వెళ్లి రాఖీ నీ చుట్టుకుంటుంది…. బ్రహ్మి వాళ్ళిద్దరిని అలా చూసి నైస్ పెయిర్ అని మురిసిపోతుంటాడు… బ్రహ్మి వాళ్ళ లోకంలో ఉండి తను కార్ దిగే అవకాశం ఉన్న కార్ దిగడం మర్చిపోయి […]