ఎవరిది ప్రేమ? – 38
ఆద్య ఫ్రెష్ అయి డ్రెసప్ అయ్యాక దిలీప్ని పిలవగా అతను లోపలకి వచ్చి ఆద్య నుదుట మీద తగిలిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ వేసి కాఫి ఆర్డర్ చేసి వచ్చాక అది తాగి ఇద్దరు కాసేపు రిలాక్స్ అయ్యాక, అక్కడ రూమ్ వెకెట్ చేసి కార్ లో తెల్లారేసరికల్లా ఆద్య ఇంటికి వెళ్ళిపోతారు.. తన వాళ్లందరినీ మోసం చేసి , ఎవరికి చెప్పా పెట్టకుండా ఆ గడప దాటి వెళ్లడం గుర్తొచ్చిన ఆధ్యాకి ఆ […]