New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ఎవరిది ప్రేమ?

38 stories Completed Love Family Drama Social Drama

ఉదయం ఆరు గంటల సమయం ....పూజ గదిలో నుండి పూజ పూర్తి చేసుకుని హారతి పళ్లెం తీసుకుని  బయటకి వచ్చి కుర్చీలో కూర్చుని పేపర్ లో వార్తలు చదువుతున్న ఆమె భర్త "వివేక్" దగ్గరకి వచ్చి హారతి  ఇచ్చి  అక్కడ నుండి వెళ్తూ వెళ్తూ ఏమండోయ్  ఈరోజు కాస్త నన్ను గుడి కి తీసుకెళ్లరు అని అడుగుతుంది "వసుధ"..ఆమె మాటకి వివేక్ పేపర్ లో దూర్చిన తల పైకెత్తి  ఏంటోయ్ ఇంత పొద్దు పొద్దున్నే  గుడి అంటున్నావు ఏంటి విశేషం అని అడుగుతాడు....ఆ ప్రశ్నకి ఏం లేదండి ఈరోజు కార్తీక సోమవారం కదా శివాలయం వరకు వెళ్లి, ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి  ఆ శివయ్యని దర్శించుకుని వద్దాం అని అంతే…

Browse Stories

ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 28

ఆద్య పరిగెత్తి పరిగెత్తి తోటలో నుండి ఇంకాసేపటికి బయటకి వస్తుంది అనగా కామేష్ పక్కనే పడున్న ఒక కర్రను తీసుకుని గురి చూసి ఆద్య కాళ్లకు తగిలేలా విసిరేస్తాడు…   దాంతో ఆ కర్ర ఆద్య కాలికి బలంగా తగిలి  ఆమె దబ్బున కిందపడుతుంది..ఆద్య కిందపడడం వల్ల నుదుటికి దెబ్బతగిలి రక్తం కారుతుంది…   తను కిందపడి మెల్లిగా పైకి లేచే గ్యాప్ లో రౌడీ బ్యాచ్ వచ్చేసి ఆద్య ని పట్టుకుంటారు..ఆమె ఎంత ట్రై చేసిన వాళ్ళ […]

3 min 11 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 27

ఆద్య తన వలలో చిక్కుకునింది అని అర్ధమైన రాఖీ పిచ్చి పిచ్చిగా డాన్స్ లు వేసి తను ఎప్పుడు ఎలా బయటకి రావాలి అన్నీ వివరంగా చెప్పి రేపు నీకు ఒక సిం కార్డు కొరియర్ గా పంపిస్తా నువ్వు ఇంట్లో నుండి బయటకి రాగానే నీ సిమ్ పడేసి నేను పంపించిన సిమ్ వేసి అందులో నుండి నా నెంబర్ కి కాల్ చెయ్ తర్వాత నేను వచ్చి నిన్ను కలుస్తాను…   ఇద్దరం కలిసి […]

3 min 14 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 26

ఆద్య రాఖీ పిలుపుకి తేరుకుని రాఖీ ఇవి ఇవన్నీ నిజాలేనా బా..వ బా..వ అలా ఇంకో అమ్మాయితో చా అది నిజమేనా ?బావ నన్ను ఆ దృష్టితో చూస్తున్నాడా.   అమ్మా, నాన్న నా ప్రేమని కాదని మరీ బావతో పెళ్ళి చేయాలి అని అనుకుంటున్నారా అని అడుగుతుంది నమ్మలేనట్టుగా..    ఏంటి ఆద్య నువ్వు నీ కళ్ళతో చూసి కూడా ఇంకా నిజమేనా అని అడిగితే నేనేం చెప్పగలను చెప్పు…నాకు అవి నాకళ్ళతో చూసినప్పుడు నీలానే అనిపించింది  […]

3 min 13 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 25

దెబ్బకి ఆమె చేతిలో ఉన్న ఫోన్ జారి బెడ్ మీద పడిపోయింది..ఆ ఫొటోస్ వంకే చూస్తూ నో ఇవి నిజం కాదు నిజం కాదు అంటూ తల తిరుగుతుండగా బెడ్ మీద కూలబడిపోయింది….   ఆద్య అంత షాక్ అయ్యేలా ఏం చూసింది అనేగా మీ డౌట్ చెప్తా..   రాఖీ తను వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్నప్పుడు సగం బట్టలతో, అసలు లేకుండా కూడా కొన్ని ఫొటోస్ తీపిస్తాడు…అలా తీసిన ఫొటోస్ లో తన ప్లేస్ లో దిలీప్ […]

3 min 12 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 24

అవన్నీ వింటున్న ఆద్యకి అటు దిలీప్ నీ, ఇటు  పేరెంట్స్ నీ మోసం చేస్తున్నానేమో అనే గిల్టీ ఫీలింగ్ వస్తుంది….అదే విషయం కాల్ చేసి రాఖికి చెప్తుంది …   రాఖీ మన ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా.. ఇంక ఇప్పుడయినా మన గురించి ఇంట్లో చెప్పడం బెటర్ ఏమో అలా చెప్తేనే నా ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు ఆగుతాయి…   లేదంటే అందరి సంతోషాలని నా చేతుల్తో నేనే పాడుచేసేలా ఉన్నాను..ఇలా అందర్నీ మోసం చేయడం నాకు […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 23

రాఖీ చెప్పిన ఆ కల్లబొల్లి మాటలకు అతను చూపిస్తున్న కపట ప్రేమ నిజం అని గుడ్డిగా నమ్మిన ఆద్య కూడా రాఖీ ప్రేమను ఒప్పుకోవడం జరుగుతుంది….   ఆద్య తన ప్రేమను ఒప్పుకున్న సరే రాఖీకి ఎక్కడో అనుమానం ఆద్య మనసు దిలీప్ పై వెళ్తుందేమో అని…. అందుకే ఆద్యని ఒక క్షణం కూడా వదిలేవాడు కాదు కాలేజ్ లో ఉండగా..   ఇంటికి వెళ్లినాక కూడా  దిలీప్ తో ఫోన్ ఎక్కడ మాట్లాడుతుందో వాడు ఆద్య […]

3 min 21 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 22

రాఖీ ఫోన్లో ఉన్న ఆద్య ఫోటోని చూసి కామేష్ అండ్ తన ఫ్రెండ్ ఇద్దరు షాక్ అవుతారు…..   వాళ్ళు అలా ఆద్య ఫోటో చూసి ఎందుకు షాక్ అయ్యారో అర్థంకాని రాఖీ విషయం ఏంటి అని అడగడంతో రేయ్ మామ నీకు నేను ఇప్పటిదాకా చెప్పింది ఈ పిల్ల గురించేరా….ఇదేరా ఆరోజు నన్ను అంత మంది ముందు చెప్పుతో కొట్టింది….   దీనివల్లేగా పోలీసోళ్ల చేతుల్లో తన్నులు తినాల్సి వచ్చింది అంటూ కోపంతో ఊగిపోతూ పళ్ళు […]

4 min 16 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 21

కామేష్  & ఫ్రెండ్ కూడా  అమ్మాయిల వెనక నిలబడి అమ్మాయిలను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తు వాళ్ళ బాడీ పార్ట్స్ గురించి వల్గర్ గా మాట్లాడుతూ వెకిలిగా నవ్వుతూ ఉంటారు ….   ఆద్య ముందు అవేమి పట్టించుకోలేదు గాని తన పక్క సీట్లో ఉన్న ఒక ఆంటీ  వాళ్ళు చేసే పనులు చూసి చి చి ఎక్కడ చూసిన ఈ వెధవలకి అదే పనేమో ఇలాంటి వెధవల్ని ఊరికే వదలకూడదు అంటూ సీట్లో నుండి […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 20

ఆద్య  అలా చూడడం గమనించిన రాఖీ ఇంకా పెద్ద పెద్దగా నవ్వుతూ తనని పట్టుకున్న వాళ్ళని విడిపించుకుని అబ్బా చాల్లే ఇంక ఆపండ్రా మీ ఓవరాక్టింగ్  పావలా యాక్టింగ్ చేయమంటే పది రూపాయల యాక్టింగ్  చేసారు…..   చూడండి పాపం నా ఆద్య బేబీ ఎంతలా బయపడిపోయిందో ఎలా పిచ్చి చూపులు చూస్తుందో  అంటూ అదో రకంగా మాట్లాడుతూ వాళ్ళని చిన్నగా కసురుకుంటాడు రాఖీ ….   రాఖీ అలా అన్న వెంటనే ఆ అబ్బాయిలు రాఖీని వదిలేసారు […]

3 min 15 views
ఎవరిది ప్రేమ? Premium

ఎవరిది ప్రేమ? – 19

రాఖీ ఎత్తిన చేతిని గాల్లోనే ఆపి వాళ్ళు నలుగురు రాఖిని  గట్టిగా పట్టుకుని అబ్బో  మమ్మల్ని కొట్టేద్దమనేనా  నీకు అంత సీన్ లేదుగాని మూసుకొని ఆ పిల్లని మాకు ఇచ్చి నువ్విక్కడనుండి దొబ్బెయ్ బే అంటారు వెకిలిగా నవ్వుతూ……   వాళ్ళు రాఖిని అలా పట్టుకోవడం అండ్ వాళ్ళు మాట్లాడే మాటలకి,వాళ్ళ నవ్వులకి ఆద్య మరింత భయపడుతూ  ఏడుస్తూ ప్లీజ్ రాఖిని వదిలేయండి అంటూ ఉంది అక్కడే నిల్చుని….   వాళ్ళు ఆద్య ఏడుపుని చూసి నవ్వుకుంటున్నారు తప్ప […]

3 min 17 views