ఎవరిది ప్రేమ? – 8
అలా జరుగుతున్న సమయంలో ఒక రోజు ఆద్య ఇంటికి వాళ్ళ మేనత్త కొడుకు ఆద్య కి బావ అయిన “దిలీప్” వస్తాడు….. దిలీప్ ని చూసి ఆద్య అమ్మ, నాన్న చాలా సంతోషిస్తూ నవ్వుతూ ఎదురెళ్లి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఏరా దిలీప్ ఎలా ఉన్నావ్…అమ్మ, నాన్న అందరు బాగున్నారా… ఎన్ని రోజులకు నీకు ఈ మేనమామ ఇల్లు గుర్తొచ్చిందిరా రారా లోపలకి అంటూనే చాలా పెద్దాడివి అయిపోయావ్ రా… చిన్నప్పుడు ఎప్పుడు చూసిన ఇక్కడికి […]