తండ్రి హాస్పిటల్ లో ఉన్న వదలకుండా రెండు రోజులు పంతంతో తనని టార్గెట్ చేసాడు రాణా.
ఈరోజు వర్క్ లేక రిలాక్స్ గా అనిపించిన రానా తనని పట్టించుకోకుండా వదిలేయడంతో ప్రతాప్ వర్మ గారికి సీరియస్ గా ఉందేమోనని టెన్షన్.
అదే ఫీలింగ్ తో చైత్ర అప్పటికే ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్ ఇద్దరు ముగ్గురు తో ప్రతాప్ వర్మ గురించి మాట్లాడింది.
బట్ ఎవరి దగ్గర నుంచి తనకి యూస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు.