New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

తనువులు కలిసిన శుభవేళ

2 stories Ongoing Romance Family Drama Love

ఓం నమః శివాయ...ఈ కథలోని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరిని ఉద్దేశించినవి కాదు...ఇది కేవలం కల్పితమే...!!గది నిండా మల్లెపువ్వులతో...గులాబీ రేఖలతో రెడ్ అండ్ ఎరుపు అలానే తెలుపు వర్ణం లో అందంగా అలంకరించి ఉంటుంది పందిరి మంచం...ఎక్కడో కాశ్మీర్ లోని ఉన్నట్టుగా చలి కాలం లో పైగా ఏసీ టెంపరేచర్ కాస్త బాగా లో లో పెట్టేసరికి... మరీ చల్లగా అయిపోతుంది ఆ గది అంతా దానికి తోడు ఆ గది నిండా సువాసనను వెదజల్లే పువ్వులతో పాటు సెంటెండ్ క్యాండిల్స్ ఆ రూమ్ నీ ప్లేసెంట్ చేస్తూ ఇంకా బ్యూటిఫుల్ అరోమా నీ అందజేస్తాయి...ఇంతలో తలుపు చప్పుడు అయ్యేసరికి...అక్కడ బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తున్న అతడు ఫోన్ మీ…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home