నా గమ్యం నీవే – 7
అమ్మో నిజం ఏ లే అయినా అన్నయ్య నేను వొచ్చింది దీని గురించీ కాదు నిజం గా నీకు ఈ అమ్మాయి గురించి తెలియదా తెలియదు నిజం గా నిజం సరే అయితే వెళ్తున్న ఇంతలో భవ్య అని సంజు పిలుస్తాడు చాలా ఇయర్స్ తర్వాత తన పేరు పెద్ద అన్నయ్య నోటి నుంచి వింటుంది దానితో ఆచార్యం ఆనందం రెండు కలిపి వస్తున అన్నయ్య అని ఫాస్ట్ గా పైకి పరుగు పెడుతుంది ఎందుకు […]