నా జత నీవని 💘
హైదరాబాద్ నగరం ఉదయపు వెలుగుల్లో మెల్లగా మేల్కొంటోంది.......... !! రోడ్ మీద నుండి వస్తున్న ట్రాఫిక్ సౌండ్స్, జనాల సందడి తో ఉదయపు పరుగుల హడావుడి మొదలైంది.......... !! హైదరాబాద్ లోని ఒక డీసెంట్ ఏరియా లో ఉన్న మాలతి లేడీస్ హాస్టల్ .......... !! అప్పటికే టైమ్ మార్నింగ్ తొమ్మిది అవుతూ ఉండడం తో హాస్టల్‌లోని చాలామంది అమ్మాయిలు తమ రెగ్యులర్ వర్క్స్ లైక్ కాలేజీలకి, ఆఫీసులకి వెళ్ళిపోయారు............ !! కానీ సెకండ్ ఫ్లోర్‌లోని రూమ్ నంబర్ 204 లో మాత్రం చాలా సైలెంట్ గా ఉంది........ !! ఆ రూమ్‌లోని ఒక బెడ్‌పై ఒక అమ్మాయి దుప్పటి నిండుగా మొహం వరకు కప్పుకుని చిన్నపిల్లలా ముడుచుకుని పడుకుని ఉంది............ !!…