నా 𝕊𝕒𝕕𝕚𝕤𝕥 మొగుడు
జూబ్లీ హిల్స్ సెవెన్ స్టార్ హోటల్ హోటల్ టాప్ ఫ్లోర్ లో సూపర్ లగ్జరీ రూమ్ తెల్లవారు జాము 5:00 వంటి మీద బట్టలు లేకుండా స్పృహ తప్పి ఆద మరిచి నిద్ర పోతుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి పక్కనే టవల్ చుట్టుకొని సిగరెట్ తాగుతూ దాన్నుంచి వచ్చే పొగ ఊదుతూ ఉన్నాడు అతను ఒక గంట కి లేలేత సూర్య కిరణాలు ఆ గదిని తాకుతూ వాళ్ల మీద పడుతూ ఉంది సూర్యుడి వెచ్చని కిరణాలకి మెల్లగా స్పృహలోకి వస్తుంది ఆ అమ్మాయి తన పక్కనే టవల్ లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉన్నాడు గుడ్ మార్నింగ్ డార్లింగ్ కైపుగా పలకరించింది అతన్ని ఆమె వైపు చూశాడు అతను అతని చూపులో ఆటిట్యూడ్ స్పష్టంగా తెలుస్తుంది తను లేవడానికి చూసింది కానీ అంతలోనే తన…