New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పరిచయమే పరవశమై 💘

5 stories Ongoing Romance Love Family Drama

కాలేజ్ క్యాంపస్ - ఉదయం 9 గంటలు అది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఫస్ట్ డే కావడంతో కాలేజ్ అంతా చాలా హడావిడిగా ఉంది మెయిన్ గేట్ దగ్గర ఫుల్ రష్. ఒకవైపు కొత్తగా వచ్చిన జూనియర్స్ కళ్ళలో భయం, ఇంకోవైపు వాళ్ళని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్న సీనియర్ గ్యాంగ్స్. కారిడార్స్ మొత్తం అరుపులు, కేకలతో మారుమోగిపోతున్నాయి........కొంతమంది సీనియర్స్ జూనియర్స్ ని ఆపి, "ఏయ్! డ్యాన్స్ చెయ్.. మంచి పాట పాడు.. మా బ్యాగ్స్ పట్టుకో" అంటూ ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ ర్యాగింగ్ చేస్తున్నారు.  జూనియర్స్ పాపం భయంతో సీనియర్స్ ను చూసి వణికిపోతున్నారు. ఎంతైనా కాలేజ్ ఫస్ట్ డే కదా వాళ్ళు చెప్పింది…

Browse Stories

పరిచయమే పరవశమై 💘 Premium

పరిచయమే పరవశమై 💘 – 4

ఎంగేజ్మెంట్ అయ్యాక ఇంపార్టెంట్ గెస్ట్స్ తప్పా అందరూ వెళ్ళిపోవడం తో అన్విక , వర్ధన్ గెస్ట్స్ తో కలిసి డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వర్ధన్ తన బిజినెస్ డీల్స్ గురించి తను కొన్న కొత్త ప్రాపర్టీల గురించి& తన బిజినెస్ గురించి అందరికీ గొప్పలు చెప్పడం చూసి అన్విక కి విసుగు మొదలవుతుంది …..     వర్ధన్  అక్కడున్న గెస్ట్స్ తో యూ నో వాట్ ఈ ఎంగేజ్మెంట్ రింగ్ నేను స్పెషల్ గా […]

5 min 25 views
పరిచయమే పరవశమై 💘 Premium

పరిచయమే పరవశమై 💘 – 5

  సరిగ్గా అప్పుడే బెడ్ మీద ఉన్న మొబైల్ రింగ్ అవ్వడం తో ఆర్యన్ చేశాడేమో అని ఆనందంగా మొబైల్ చేతిలోకి తీసుకున్న అన్విక కి స్క్రీన్ మీద వర్ధన్ పేరు కనిపించగానే అసహనంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది…….                  కాల్ లిఫ్ట్ చెయ్యగానే హాయ్, హలో అని కాకుండా టుమారో మన కొత్త బిజినెస్ సక్సెస్ పార్టీ ఉంది రెడీగా ఉండు వచ్చి డ్రైవర్ పీక్ […]

6 min 13 views