New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

పరిచయమే పరవశమై 💘

5 stories Ongoing Romance Love Family Drama

కాలేజ్ క్యాంపస్ - ఉదయం 9 గంటలు అది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఫస్ట్ డే కావడంతో కాలేజ్ అంతా చాలా హడావిడిగా ఉంది మెయిన్ గేట్ దగ్గర ఫుల్ రష్. ఒకవైపు కొత్తగా వచ్చిన జూనియర్స్ కళ్ళలో భయం, ఇంకోవైపు వాళ్ళని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్న సీనియర్ గ్యాంగ్స్. కారిడార్స్ మొత్తం అరుపులు, కేకలతో మారుమోగిపోతున్నాయి........కొంతమంది సీనియర్స్ జూనియర్స్ ని ఆపి, "ఏయ్! డ్యాన్స్ చెయ్.. మంచి పాట పాడు.. మా బ్యాగ్స్ పట్టుకో" అంటూ ఫుల్ యాటిట్యూడ్ చూపిస్తూ ర్యాగింగ్ చేస్తున్నారు.  జూనియర్స్ పాపం భయంతో సీనియర్స్ ను చూసి వణికిపోతున్నారు. ఎంతైనా కాలేజ్ ఫస్ట్ డే కదా వాళ్ళు చెప్పింది…

Browse Stories

పరిచయమే పరవశమై 💘

పరిచయమే పరవశమై 💘 – 1

    కాలేజ్ క్యాంపస్ – ఉదయం 9 గంటలు      అది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఫస్ట్ డే కావడంతో కాలేజ్ అంతా చాలా హడావిడిగా ఉంది మెయిన్ గేట్ దగ్గర ఫుల్ రష్. ఒకవైపు కొత్తగా వచ్చిన జూనియర్స్ కళ్ళలో భయం, ఇంకోవైపు వాళ్ళని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్న సీనియర్ గ్యాంగ్స్. కారిడార్స్ మొత్తం అరుపులు, కేకలతో మారుమోగిపోతున్నాయి……..     కొంతమంది […]

8 min 103 views
పరిచయమే పరవశమై 💘

పరిచయమే పరవశమై 💘 – 2

    ఆర్యన్ ఇచ్చిన ఆ చాక్లెట్ వైపు చూస్తూ తన మాటలు విన్న అన్విక మనసులో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది అప్పటి నుండి వాళ్ళు తరచుగా కలవడం మొదలవుతుంది. అలా ఒకరి పేరు ఒకరు తెలుసుకోవడం దగ్గర నుంచి ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఇద్దరి మధ్య హెల్తీ బాండ్ క్రియేట్ అవుతుంది ………..       ఆర్యన్ అన్వికకు ఆర్కిటెక్చర్ లోని షేప్స్ గురించి చెబితే  అన్విక ఆర్యన్ కి […]

5 min 35 views
పరిచయమే పరవశమై 💘

పరిచయమే పరవశమై 💘 – 3

    Engaged ?? ఆ ఒక్క పదం తన గుండెని వెయ్యి ముక్కలు చేసింది అన్విక ఆర్యన్ వైపు చూసి  రేపే నా ఎంగేజ్మెంట్ ఆర్య మా నాన్న బిజినెస్ పార్ట్నర్ కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఇది నా ఇష్టం తో అయితే కాదు  కానీ నా ఫ్యామిలీ కోసం నేను కాదనలేకపోయాను. You are a wonderful person… seriously. నా లైఫ్ లో నీలా నన్ను అర్థం చేసుకున్న వ్యక్తిని […]

6 min 27 views