New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పరిచయమే పరవశమై 💘 – 5

పరిచయమే పరవశమై 💘 – 5

 

సరిగ్గా అప్పుడే బెడ్ మీద ఉన్న మొబైల్ రింగ్ అవ్వడం తో ఆర్యన్ చేశాడేమో అని ఆనందంగా మొబైల్ చేతిలోకి తీసుకున్న అన్విక కి స్క్రీన్ మీద వర్ధన్ పేరు కనిపించగానే అసహనంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది…….

 

 

             కాల్ లిఫ్ట్ చెయ్యగానే హాయ్, హలో అని కాకుండా టుమారో మన కొత్త బిజినెస్ సక్సెస్ పార్టీ ఉంది రెడీగా ఉండు వచ్చి డ్రైవర్ పీక్ చేసుకుంటాడు అని ఆర్డర్ వేసినట్టే చెప్పి కాల్ కట్ చేస్తాడు……..

 

 

                తన ఒపీనియన్ కూడా తెలుసుకోకుండా కాల్ కట్ చేసిన వర్ధన్ బిహేవియర్ చిరాకు, కోపం తెప్పించడం తో తను పార్టీ కి వెళ్ళకూడదు అని మొండిగా ఫిక్స్ అవుతుంది కానీ తన ఫాదర్ మహేంద్ర బలవంతం మీద తప్పక రెడీ అయి పార్టీ కి అటెండ్ అవుతుంది 

 

 

        వర్ధన్ హోస్ట్ చేస్తున్న పార్టీ లో తన కూతురే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది అని అనుకున్న మహేంద్ర ఎక్స్పెక్టేషన్స్ కి క్వయ్ట్ అపోసిట్ గా ఉంటుంది వర్ధన్ బిహేవియర్ అన్విక ను ఏమాత్రం రెస్పెక్ట్, కేర్ చేయకుండా వర్ధన్ తన స్టేటస్ గురించి మాత్రమే ఎవ్రీ సెకండ్ అందరికీ తెలిసేలా చేస్తూ అన్విక ను ఒక అసెట్ లా చూస్తున్న వర్ధన్ ను చూస్తున్న మహేంద్ర తన కూతురి విషయం లో తొందర పడ్డానా అన్న ఆలోచన మొదలవుతుంది 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue