New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

ప్రణయాగ్ని ❤️

11 stories Ongoing Love Romance Family Drama

మిస్ వైష్ణవి ని నా క్యాబిన్‌లోకి రమ్మనండి...జనరల్ వార్డ్‌లోని రిసెప్షన్‌కి ఫోన్ చేసి ఆయన చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ పెట్టేశారు.ఆ హాస్పిటల్ ఎం.డి. డాక్టర్ ప్రకాష్ గారు ఓ ఐదు నిమిషాలకి తను వేసుకున్న తెల్లటి ఆప్రాన్ పాకెట్స్‌లో రెండు చేతులూ పెట్టుకుని..."ఎక్స్క్యూజ్ మీ సర్..." అంటూ ఎం.డి. క్యాబిన్‌లోకి అడుగుపెట్టింది వైష్ణవి.ఇరవై ఆరేళ్ల అమ్మాయి."నువ్వు అర్జెంట్‌గా ఒక పేషెంట్‌ను చూడటానికి వెళ్లాలి..."ఆయన ఎందుకు పిలిచారో, ఆ పని అప్పగించేశారు."సర్... కానీ నాకు ఓ.పీలు ఉన్నాయి. క్యాబిన్ బయట చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు..."వెళ్లడానికి కుదరదు అన్నట్టుగా చెప్పింది వైష్ణవి."ఆ ఓ.పీలు ఇంకెవరైనా చూస్తారు. అవతల ఆయన చాలా పెద్ద మనిషి. మంచి పేరు, పలుకుబడి ఉన్న వ్యక్తి. మోర్యాన్ గ్రూప్స్‌కి అధినేత. ఆయనకు…

Browse Stories

ప్రణయాగ్ని ❤️

ప్రణయాగ్ని ❤️ – 1

మిస్ వైష్ణవి ని నా క్యాబిన్‌లోకి రమ్మనండి… జనరల్ వార్డ్‌లోని రిసెప్షన్‌కి ఫోన్ చేసి ఆయన చెప్పాలనుకున్నది చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ హాస్పిటల్ ఎం.డి. డాక్టర్ ప్రకాష్ గారు ఓ ఐదు నిమిషాలకి తను వేసుకున్న తెల్లటి ఆప్రాన్ పాకెట్స్‌లో రెండు చేతులూ పెట్టుకుని… “ఎక్స్క్యూజ్ మీ సర్…” అంటూ ఎం.డి. క్యాబిన్‌లోకి  అడుగుపెట్టింది వైష్ణవి. ఇరవై ఆరేళ్ల అమ్మాయి.   “నువ్వు అర్జెంట్‌గా ఒక పేషెంట్‌ను చూడటానికి వెళ్లాలి…”   ఆయన ఎందుకు పిలిచారో, […]

3 min 14 views
ప్రణయాగ్ని ❤️

ప్రణయాగ్ని ❤️ – 2

ప్రణయాగ్ని   భాగం – 2 : అహంకారానికి ఆవల   “జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది తాతయ్యగారూ…” అంటూ ఆయన నుదుటిపై చేయి వేసి చూసింది వైష్ణవి.   ఆమె గొంతులో ఆందోళన ఉన్నప్పటికీ, ముఖంలో మాత్రం ప్రశాంతత కనిపిస్తోంది. వైద్యురాలిగా తన బాధ్యతను గుర్తుచేసుకుంటూ ఆయన ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తోంది.   “ఎప్పటి నుంచి జ్వరం ఉంది తాతయ్యగారూ? ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? తలనొప్పి, ఒళ్లు నొప్పులు ఏమైనా ఉన్నాయా?” అని మృదువుగా […]

4 min 5 views
ప్రణయాగ్ని ❤️

ప్రణయాగ్ని ❤️ – 3

ప్రణయాగ్ని   భాగం – 3 : అనుకోని పిలుపు   క్యాబ్ హాస్పిటల్ గేటు ముందు ఆగింది. “థాంక్యూ అన్నా…” అంటూ డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి, మెడికల్ కిట్ తీసుకుని లోపలికి నడిచింది వైష్ణవి.   రిసెప్షన్ దగ్గర నర్స్ ఆమెను చూసి పలకరించింది. “గుడ్ ఆఫ్టర్నూన్ మేడమ్!” “గుడ్ ఆఫ్టర్నూన్. ఓపీ ఎలా ఉంది?” “మీరు వెళ్లినప్పటి నుంచి ఇద్దరు పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు. డాక్టర్ ప్రకాష్ గారు కూడా మీ కోసం అడిగారు.” […]

3 min 6 views
ప్రణయాగ్ని ❤️

ప్రణయాగ్ని ❤️ – 4

ప్రణయాగ్ని   భాగం – 4 : అతని అహంకారం… ఆమె ఆత్మగౌరవం   ఉదయం పది గంటలు.   వైష్ణవి తన మెడికల్ కిట్ తీసుకుని రుద్రా ఎంపైర్ ఇంటికి చేరుకుంది. గేటు దగ్గర సెక్యూరిటీ ఆమెను గుర్తించి లోపలికి పంపించారు.   లోపలికి వెళ్లగానే వినోద్ ఎదురయ్యాడు.   “గుడ్ మార్నింగ్ మేడమ్. తాతయ్యగారు మీ కోసమే ఎదురుచూస్తున్నారు.”   “గుడ్ మార్నింగ్. ఆయన ఎలా ఉన్నారు?”   “ఇప్పుడు బాగానే ఉన్నారు మేడమ్. […]

3 min 5 views
ప్రణయాగ్ని ❤️

ప్రణయాగ్ని ❤️ – 5

నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నువ్వు నీ పని చూసుకో.” వినోద్ మౌనంగా బయటకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే ఆధిరాజ్ ఫోన్ మోగింది. స్క్రీన్‌పై తెలియని నంబర్ కనిపించింది. “హలో!” “మిస్టర్ ఆధిరాజ్!” ఆ గొంతు వినగానే అతని పెదవులపై చిరునవ్వు కనిపించింది. “ఓహ్… డాక్టర్ వైష్ణవి! గుడ్ మార్నింగ్.” “మీకు బుద్ధి ఉందా? పేపర్‌లో వచ్చిన వార్త ఏంటి?” “ఏ వార్త గురించి మాట్లాడుతున్నారు?” “నాతో మీ పెళ్లి జరుగుతుందని ప్రకటించారు. అసలు మీకు ఆ […]

3 min 6 views