బంధమే.. అనుబంధమైతే – 42
అరణ్య్ , శౌర్య లకి కూడా థాంక్స్ సర్ అని చెప్పి ఇంటికి వెళ్లాలో ఆఫీస్ కి వెళ్లాలో కూడా అర్థం అవ్వకుంటే శకుంతల గారికి ఫోన్ చేసి అమ్మ నేను ఇక్కడి నుండి ఆఫీస్ కి వెళ్ళనా అని అడుగుతుంది ఎక్కడెక్కడ తిరుగుతున్నావ్.. ముందు ఇంటికి తగలడు అంటుంది శక్కు ఆంటీ.. @ శక్కు కోపానికి కారణం…? హాస్పిటల్ లో అశ్వి అరుపులు భరించలేక కి […]