బంధమే.. అనుబంధమైతే – 2
నా కూతురు చదువులో ఫస్ట్ అందుకే దాని ఫ్రెండ్స్ కూడా దానికే ఫోన్ చేసి డౌట్ లు అడుగుతారు అంటూ కూతురి గురించి ఆలోచిస్తూ చాలా మురిసిపోతుంది శకుంతల… మరి ఆ తల్లికి తన కూతురి నిజం స్వరూపం తెలిసేనా…!! @@@@@ SC టెక్ సొల్యూషన్స్ లో ఈవెనింగ్ టైం 6 కి అర్చిత కి ఈ రోజు బాండ్ ఎండ్ అవుతుంది అని తెలిసిన కొలిగ్స్ తనకి […]