New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై డియర్ బీస్ట్ ❤️‍🔥

6 stories Ongoing Romance Love Fantasy

అర్ధ రాత్రి 12 గంటలు,,బయట చలికాలం కారణం గా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది గాలులు వీస్తున్న శబ్దం,చిన్న చిన్న కీటకాల శబ్దం తప్ప ఏమి వినబట్లేదు..బెడ్ రూమ్ లో కింగ్ సైజ్ బెడ్ మీద ఒక అమ్మాయి  పడుకొని ఉంది ఒకరి కోసం ఎంతో ఆశగా చూసి చూసి అపుడే పడుకుంది.ఇల్లు అంతా నిశ్శబ్దం..అప్పుడే సడెన్ గా డోర్ ఓపెన్ అయింది.ఆ శబ్దం కి అమ్మాయి ఉల్లికిపడి లేచి డోర్ వైపు చూసింది..డోర్ ఎంట్రెన్స్ లో 6'2 ఎత్తు,మాస్కులర్ బాడీ ,, షార్ప్ ఐస్, సిల్కీ హెయిర్, రఫ్ బియార్డ్ తో, బ్లాక్ అండ్ గ్రే కలర్ సూట్ తో నిలబడి తననే చూస్తునే, దగ్గరికి రాబోయి వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు..ఆ…

Browse Stories

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 Premium

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 6

  శ్లోక,నేహా వారికి ఉన్న నెక్స్ట్ ఈవెంట్స్ గురించి ప్లాన్స్ చేసుకొని స్కూటీ లో వారి రూమ్ కి స్టార్ట్ అయ్యారు..   “ఈసారి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది సో మనం ఎక్కువ అమౌంట్ ట్రస్ట్ కి ఇవ్వచ్చు..పిల్లలకు యూస్ అవుతుంది..” అంది శ్లోక    “అవును, ఇలాంటి ఈవెంట్స్ వస్తేనే మనం మన ఓన్ ట్రస్ట్ త్వరలోనే మొదలవుతుంది” అంది నేహా.   రేపు వెళ్లాల్సిన కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు..   రాగానే […]

3 min 43 views