New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై డియర్ బీస్ట్ ❤️‍🔥

6 stories Ongoing Romance Love Fantasy

అర్ధ రాత్రి 12 గంటలు,,బయట చలికాలం కారణం గా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది గాలులు వీస్తున్న శబ్దం,చిన్న చిన్న కీటకాల శబ్దం తప్ప ఏమి వినబట్లేదు..బెడ్ రూమ్ లో కింగ్ సైజ్ బెడ్ మీద ఒక అమ్మాయి  పడుకొని ఉంది ఒకరి కోసం ఎంతో ఆశగా చూసి చూసి అపుడే పడుకుంది.ఇల్లు అంతా నిశ్శబ్దం..అప్పుడే సడెన్ గా డోర్ ఓపెన్ అయింది.ఆ శబ్దం కి అమ్మాయి ఉల్లికిపడి లేచి డోర్ వైపు చూసింది..డోర్ ఎంట్రెన్స్ లో 6'2 ఎత్తు,మాస్కులర్ బాడీ ,, షార్ప్ ఐస్, సిల్కీ హెయిర్, రఫ్ బియార్డ్ తో, బ్లాక్ అండ్ గ్రే కలర్ సూట్ తో నిలబడి తననే చూస్తునే, దగ్గరికి రాబోయి వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు..ఆ…

Browse Stories

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 Premium

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 6

  శ్లోక,నేహా వారికి ఉన్న నెక్స్ట్ ఈవెంట్స్ గురించి ప్లాన్స్ చేసుకొని స్కూటీ లో వారి రూమ్ కి స్టార్ట్ అయ్యారు..   “ఈసారి పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది సో మనం ఎక్కువ అమౌంట్ ట్రస్ట్ కి ఇవ్వచ్చు..పిల్లలకు యూస్ అవుతుంది..” అంది శ్లోక    “అవును, ఇలాంటి ఈవెంట్స్ వస్తేనే మనం మన ఓన్ ట్రస్ట్ త్వరలోనే మొదలవుతుంది” అంది నేహా.   రేపు వెళ్లాల్సిన కంపెనీస్ గురించి మాట్లాడుకుంటూ ఇంటికి చేరారు..   రాగానే […]

3 min 43 views
మై డియర్ బీస్ట్ ❤️‍🔥

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 5

తల్లి చిరునవ్వు నీ చూడగానే మార్నింగ్ నుంచి ఉన్న వర్క్ స్ట్రెస్ అంత పోయింది దేవాన్ష్ కి.   “ఏంటి దేవ వచ్చిన రోజు నుంచి వర్క్ వర్క్ అంటూ తిరుగుతూనే ఉన్నావు ..బిజినెస్ ఎపుడు ఉండేది కదా ..నేను నిన్ను చాలా మిస్ అవుతాను కన్నా”అన్నారు మహాలక్ష్మీ గారు.   “హ్మ్మ్ మార్నింగ్ నుండి నేను పక్కనే ఉన్న నన్ను పట్టించుకోలేదు..వాడు రాగానే నా కన్న అని మొదలు పెట్టేశావా” అందుకున్నారు ధనుంజయ్ వర్మ గారు.. […]

3 min 39 views
మై డియర్ బీస్ట్ ❤️‍🔥

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 4

వర్మ’s కంపెనీ    మీటింగ్ హల్ అంత హడావుడి గా ఉంది..   సీఈఓ సార్ వస్తారు అన్ని ఫైల్ చెక్ చేసుకుంటున్నారు.. చిన్న మిస్టేక్ ఉన్న అసలు వదిలి పెట్టడు..ఆఫీస్ వర్క్ విషయం లో చండశాసనుడు.కనుసైగలోతో అవతల వారిని వణికించగలడు. డెడికేటెడ్ అండ్ పర్ఫెక్ట్. మోడ్రన్ ప్రవరాఖ్యుడు.. చాలా వరకు సైలెంట్ గానే ఉంటాడు అతని నచ్చనది లేదా మోసం జరిగినపుడు అతనిలోని బీస్ట్ బయటికి వస్తాడు..   వతైన సిల్కీ hair నుదిటి మీద […]

3 min 62 views
మై డియర్ బీస్ట్ ❤️‍🔥

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 3

2nd ఎపిసోడ్ మళ్ళీ అప్డేట్ చేశాను ఒకసారి చూడండి.. *******************   “శ్లోక.. శ్లోక..”     ఉలిక్కిపడి లేచింది శ్లోక..భయం తో చేతులు వనికి పోతున్నాయి.. ఒళ్ళంతా చెమటలు.. తన ఊపిరి శబ్దం  గుండె కొట్టుకునే సౌండ్ పైకి వినిపిస్తుంటే  గుండెని గట్టిగా పట్టుకొని      రూమ్ అంత కలియ చూసింది. తన రూమ్ తన బెడ్ మీదే ఉంది. బెడ్ షీట్ తీసి ఒళ్ళంతా తడుమి చూసుకుంది.. అంటే ఏమి కాలేదు..  పక్కన […]

3 min 87 views
మై డియర్ బీస్ట్ ❤️‍🔥

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 2

పెదవులు ముడేసిన అతను ఆ ముద్దని గాఢం గా మార్చేశాడు.. గట్టిగా హగ్ చేసుకుని తనలోకి అదుముకుంటున్నాడు.   అతని చేతులు ఆమె ప్రతి అణువుని తాకుతున్నాయి ఆ ముద్దులోనే ఆమెకి ఊపిరి ఆడటం లేదు. దూరం జరగాలి అని చూస్తూ అతని భుజములు పట్టుకొని దూరం జరిగిన ఫలితం లేకపోయింది..   అతను ఆమె  మెడ మీద  ఒక చేతిని ఉంచి మరో చేయి ఆమె నడుము మీద బిగించి అంతకు అంతకు ముద్దు నీ […]

3 min 63 views
మై డియర్ బీస్ట్ ❤️‍🔥

మై డియర్ బీస్ట్ ❤️‍🔥 – 1

అర్ధ రాత్రి 12 గంటలు,,   బయట చలికాలం కారణం గా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది గాలులు వీస్తున్న శబ్దం,చిన్న చిన్న కీటకాల శబ్దం తప్ప ఏమి వినబట్లేదు..   బెడ్ రూమ్ లో కింగ్ సైజ్ బెడ్ మీద ఒక అమ్మాయి  పడుకొని ఉంది ఒకరి కోసం ఎంతో ఆశగా చూసి చూసి అపుడే పడుకుంది.ఇల్లు అంతా నిశ్శబ్దం..   అప్పుడే సడెన్ గా డోర్ ఓపెన్ అయింది.ఆ శబ్దం కి అమ్మాయి ఉల్లికిపడి లేచి […]

3 min 86 views