New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై మాఫియా డాన్

90 stories Ongoing Romance Love Adventure

చికాగో నగరం రాత్రి 11 గంటలు. ఆకాశం నుండి  సన్నని మంచు కురుస్తోంది, కానీ ఆ గడ్డకట్టే చలిలోనూ నగరం నడిబొడ్డున ఉన్న 'సామ్రాట్ ఇండస్ట్రీస్' హెడ్ క్వార్టర్స్ 70వ అంతస్తులో వాతావరణం వేడెక్కి ఉంది.కాన్ఫరెన్స్ హాల్‌లో పదిమంది అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా ప్రపంచ మార్కెట్‌ను శాసించేవారే, కానీ ఈరోజు వారు ఒక వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. ఆ వ్యక్తి సంతకం లేనిదే ఆసియాలో ఒక్క రూపాయి కూడా కదలదు.సరిగ్గా 11:11 నిమిషాలకు, హాల్ వెలుపల భారీ బూట్ల శబ్దం వినిపించింది. నలుగురు ఆరడుగుల పైబడిన సెక్యూరిటీ గార్డులు తలుపులు తీసి పక్కకు నిలబడ్డారు.లోపలికి అడుగుపెట్టాడు రణ్వీర్ సామ్రాట్.రణ్వీర్ సామ్రాట్…

Browse Stories

మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 40

న్యూయార్క్ నగరంలోని జాన్ ఎఫ్. కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయం రాత్రి వేళ విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతోంది.   కానీ ఆ విమానాశ్రయం వెనుక ఉన్న ప్రైవేట్ హ్యాంగర్ దగ్గర మాత్రం వాతావరణం అత్యంత గంభీరంగా ఉంది.   రణ్వీర్  ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయి, రన్ వే మీద నెమ్మదిగా కదులుతోంది. విమానం డోర్స్ తెరుచుకోగానే, చల్లటి న్యూయార్క్ గాలి రణ్వీర్ ముఖాన్ని తాకింది.   నలుపు రంగు ఓవర్ కోట్ ధరించి, గంభీరమైన చూపులతో […]

4 min 60 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 39

తెల్లవారుజామున మూడు గంటల సమయం. వర్మస్ ఎంపైర్ బంగ్లా చుట్టూ మంచు దుప్పటి కప్పేసినట్లు ఉంది.    కానీ లోపల మాత్రం రణ్వీర్ సామ్రాట్ గుండెల్లో ఆందోళన సుడిగుండంలా తిరుగుతోంది. నలుపు రంగు సూట్ ధరించి,    తన రిస్ట్ వాచ్ చూసుకుంటూ హాలులో అటు ఇటు నడుస్తున్నాడు. బయట రఘు తన మనుషులతో కలిసి మూడు బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ ఎస్‌యూవీలను సిద్ధం చేసి ఉంచాడు.   సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అత్యాధునిక ఆయుధాలతో అప్రమత్తంగా […]

4 min 57 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 38

గదిలో రఘు ఇచ్చిన సలహా రణ్వీర్ మెదడులో ఒక పదునైన బాణంలా దూసుకుపోయింది. అమెరికా వెళ్లడం అనేది కేవలం ఒక బిజినెస్ డీల్ మాత్రమే కాదు,   అది తన సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశం. కానీ అంతకంటే ఎక్కువగా, తన ప్రాణాలకు ప్రాణమైన అన్వికను తన కళ్ల ముందే ఉంచుకోవడానికి దొరికిన ఏకైక మార్గం.    రణ్వీర్ గదిలో అటు ఇటు నడుస్తూ తన నల్లటి షర్టు బటన్లను సరిచేసుకున్నాడు. అతని కళ్లలో […]

4 min 58 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 37

పూజ ముగిసిన తర్వాత బంగ్లా అంతా ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది కానీ, రణ్వీర్ మనసులో మాత్రం యుద్ధం నడుస్తోంది.    దేవి గారు చెప్పినట్లుగా విశ్రాంతి తీసుకోవడానికి రణ్వీర్ తన గదిలోకి వెళ్తుండగా, రఘు వైపు ఒక తీక్షణమైన చూపు చూశాడు.   ఆ చూపులోని అర్థం గ్రహించిన రఘు, వెంటనే రణ్వీర్ వెనుక గదిలోకి వెళ్ళాడు. గది తలుపులు మూసుకున్న మరుక్షణమే రణ్వీర్ గంభీరంగా మారిపోయాడు.   ఖాల్సా మరియు జగ్గర్ చేస్తున్న ప్లానింగ్స్ గురించి […]

3 min 59 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 36

దేవుడికి నమస్కారం చేసుకున్నాక, రణ్వీర్ కి అలసటగా ఉండటం గమనించిన దేవి గారు, రన్వీర్ ఉదయం నుండి పెళ్లి పనులతో చాలా అలసిపోయావు, వెళ్లి నీ గదిలో రెస్ట్ తీసుకో అని చెప్పారు.    రణ్వీర్ అన్విక వైపు ఒకసారి చూసి తన గదిలోకి వెళ్ళిపోయాడు.    అప్పుడు అనిత అన్విక దగ్గరకు వచ్చి, వదినా నువ్వు కూడా ఈ బరువున్న పెళ్లి బట్టలతో ఇబ్బంది పడుతున్నావు కదా, రా నేను నీ గది చూపిస్తాను.    […]

3 min 55 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 35

శ్రీనివాసరావు గారు అన్విక చేయి పట్టుకుని రణ్వీర్ చేతిలో పెడుతూ, రణ్వీర్ నా సర్వస్వం నీకు అప్పగిస్తున్నాను.    నా బిడ్డను కళ్లల్లో పెట్టుకుని చూసుకో అని విలపించారు. రణ్వీర్ గంభీరంగా ఆయన వైపు చూసి, మావయ్య అన్విక నా ప్రాణం.   ఆమెకు ఒక చిన్న ముల్లు తగిలినా ఈ రణ్వీర్ ఊరుకోడు. మీరు ప్రశాంతంగా ఉండండి అని భరోసా ఇచ్చాడు.    అన్విక తన తల్లిని, తండ్రిని, నానమ్మని హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ […]

3 min 52 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 34

తెల్లవారుజామున ఆకాశం ఇంకా పారవశ్యంలో మునిగి ఉండగానే, సామ్రాట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆ భారీ కల్యాణ మండపం వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వెలుగులో ధగధగలాడిపోతోంది.    మంగళ వాయిద్యాల మోతతో ఆ ప్రాంతమంతా ఒక కొత్త లోకాన్ని తలపిస్తోంది. రణ్వీర్ సామ్రాట్ తన గదిలో సిద్ధమవుతున్నాడు.    అతని కళ్లలో ఎప్పుడూ ఉండే ఆ కోపం ఈరోజు ఒక గంభీరమైన నిశ్శబ్దానికి చోటిచ్చింది.    పసుపు రంగు పట్టు పంచె, తెల్లటి పట్టు చొక్కా ధరించి, […]

3 min 58 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 33

నగరం వెలుపల ఒక పాడుబడిన కోట లాంటి భవంతిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది.    కానీ ఆ నిశ్శబ్దం లోపల రణ్వీర్ సామ్రాట్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది.   జగ్గర్ మరియు బిర్లా ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముఖాల్లో రణ్వీర్ ని చంపలేకపోయామన్న కోపం కంటే, వాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న అసూయ ఎక్కువగా కనిపిస్తోంది.   సరిగ్గా అప్పుడే మాఫియా కిల్లర్ ఖాల్సా నుంచి వాళ్ళకి కాల్ వచ్చింది.ఏంటయ్యా ఖాల్సా రణ్వీర్ […]

3 min 62 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 32

ఆఫీసులో ఆ రక్తపు పార్శిల్ చూశాక రణ్వీర్ కళ్ళలో ప్రళయం కనిపించింది. రఘు గన్ లోడ్ చేస్తూ రన్బీర్ శేఖర్ చెప్పిన అడ్రస్ ప్రకారం వాడు పాత స్లాటర్ హౌస్ లోనే ఉన్నాడు.    వెళ్దాం పదా అన్నాడు. రణ్వీర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కోటు వేసుకుని వేగంగా కారు వైపు నడిచాడు.   రణ్వీర్ మరియు రఘు ఆ పాత ఫ్యాక్టరీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ […]

3 min 59 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 31

నిశ్చితార్థం ముగిసిన ఆ రాత్రి.. నగరం అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దంలో రెండు వేర్వేరు ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి రణ్వీర్ విజయం, మరొకటి అన్విక నిస్సహాయత.   రణ్వీర్ తన బెడ్ రూమ్ లోని గ్లాస్ విండో దగ్గర నిలబడి వెన్నెలను చూస్తున్నాడు. అతని వేలికి ఉన్న నిశ్చితార్థపు ఉంగరం వెలుగులో మెరుస్తోంది.    రణ్వీర్ ముఖంలో ఒక వింతైన ప్రశాంతత. ఇంకొన్ని రోజులే అన్వికా.. ఆ తర్వాత   ఈ రణ్వీర్ కూడా నీ […]

3 min 71 views