New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మై మాఫియా డాన్

90 stories Ongoing Romance Love Adventure

చికాగో నగరం రాత్రి 11 గంటలు. ఆకాశం నుండి  సన్నని మంచు కురుస్తోంది, కానీ ఆ గడ్డకట్టే చలిలోనూ నగరం నడిబొడ్డున ఉన్న 'సామ్రాట్ ఇండస్ట్రీస్' హెడ్ క్వార్టర్స్ 70వ అంతస్తులో వాతావరణం వేడెక్కి ఉంది.కాన్ఫరెన్స్ హాల్‌లో పదిమంది అంతర్జాతీయ బిజినెస్ టైకూన్లు కూర్చుని ఉన్నారు. వారి ముఖాల్లో భయం, టెన్షన్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారంతా ప్రపంచ మార్కెట్‌ను శాసించేవారే, కానీ ఈరోజు వారు ఒక వ్యక్తి కోసం వేచి చూస్తున్నారు. ఆ వ్యక్తి సంతకం లేనిదే ఆసియాలో ఒక్క రూపాయి కూడా కదలదు.సరిగ్గా 11:11 నిమిషాలకు, హాల్ వెలుపల భారీ బూట్ల శబ్దం వినిపించింది. నలుగురు ఆరడుగుల పైబడిన సెక్యూరిటీ గార్డులు తలుపులు తీసి పక్కకు నిలబడ్డారు.లోపలికి అడుగుపెట్టాడు రణ్వీర్ సామ్రాట్.రణ్వీర్ సామ్రాట్…

Browse Stories

మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 20

పది రోజులు గడిచాయి. అన్విక తన జీవితం నార్మల్ అయిపోయిందని అనుకుంటోంది. కానీ రణ్వీర్ వెనుక ఉండి అసలైన వేట మొదలుపెట్టాడు.   శ్రీనివాస్ గారి మీద దాడి చేసిన ఆ లారీ డ్రైవర్ ని రణ్వీర్ మనుషులు పట్టుకున్నారు.ఒక పాత గిడ్డంగిలో ఆ డ్రైవర్ ని కట్టేసి ఉంది.    రణ్వీర్ అక్కడికి చేరుకున్నాడు. అతని చేతిలో మండుతున్న సిగరెట్ ఉంది.ఎవడురా నిన్ను పంపింది రానా గొంతు వింటేనే ఆ డ్రైవర్ కి ముచ్చెమటలు పట్టాయి. […]

4 min 122 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 19

ఏమ్మా అన్విక, రణ్వీర్ గారు నీకు నచ్చలేదా,లేక మన స్థాయి కాదని భయపడుతున్నావా, ఆయన బంగారం లాంటి మనిషి తల్లీ అని శ్రీనివాస్ గారు శాంతంగా అడిగారు.   అన్విక ఇక ఆగలేకపోయింది. నాన్న కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న.. నాకు ఆయనంటే ఇష్టమే. కానీ ఆ ఇష్టమే మన కొంప ముంచుతుంది నాన్న.మీకు ఆ రోజు యాక్సిడెంట్ అయింది కదా,   అది యాక్సిడెంట్ కాదు నాన్న, రణ్వీర్ శత్రువులు కావాలని […]

4 min 119 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 18

రణ్వీర్ ముఖంలో ఆ మృదుత్వం మాయమైంది. సిద్ధార్థ్ అతనికి ఒక లొకేషన్ పంపాడు. అన్విక మీద ఎటాక్ ప్లాన్ చేసిన జగ్గర్ ప్రధాన అనుచరుడు రుద్ర ఇప్పుడు రానా అదుపులో ఉన్నాడు.   రానా ఆ రహస్య స్థావరానికి చేరుకున్నాడు. రుద్రను గొలుసులతో వేలాడదీసి ఉంది. రానా తన చేతికి ఉన్న గ్లౌజులు సరిచేసుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళాడు.   నా అన్వికను భయపెట్టి.. ఆమె నన్ను అసహ్యించుకునేలా చేస్తావా.అంటూ రానా ఒక ఇనుప రాడ్ తీసి […]

4 min 124 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 17

హాస్పిటల్ కారిడార్‌లో అన్విక అన్న మాటలు రణ్వీర్ గుండెల్ని పిండేశాయి. రణ్వీర్ కారులో కూర్చుని వెళ్తుంటే, అతని మనసులో ఆ మాటలు పదే పదే మారుమోగుతున్నాయి.   కానీ రణ్వీర్ సామ్రాట్ కేవలం భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తి కాదు.అతను పరిణామాలను విశ్లేషించే మేధావి.   కారు వేగంగా దూసుకుపోతోంది. రణ్వీర్ కిటికీలోంచి బయటకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అన్విక నన్ను ఇష్టపడింది..    అది ఆమె కళ్ళలో నేను చూశాను. అంతా బాగున్నప్పుడు ,హఠాత్తుగా నా మీద ఇంత […]

4 min 132 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 16

అమెరికాలో తన పని ముగించుకున్న రన్వీర్, శత్రువుల రక్తంతో తన సామ్రాజ్యాన్ని కాపాడుకున్న రణ్వీర్ తన మనసులోని అలజడిని ఆపుకోలేకపోయాడు.    అన్విక ఫోన్ కలవకపోవడం, సిద్ధార్థ్ ద్వారా శ్రీనివాస్ గారి యాక్సిడెంట్ గురించి తెలియడం అతన్ని పిచ్చోడిని చేశాయి.   తన ప్రైవేట్ జెట్‌లో ఇండియాకు వస్తున్న రణ్వీర్ కళ్లలో నిద్ర లేదు. తను తెచ్చిన ఖరీదైన గిఫ్ట్‌లు, అన్వికకు చెప్పాలనుకున్న ప్రేమ మాటలు అన్నీ అతని మనసులోనే  ఉన్నాయి.   సిద్ధార్థ్ హాస్పిటల్ లో […]

4 min 128 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 15

ఒక  సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన అన్విక తన గదిలో కూర్చుని తన ఫోన్ చూసుకుంటోంది. ఫోన్లో పార్క్ తాను రన్వీర్ తీసుకున్న ఫొటోస్ చూస్తూ ఉంది.   కానీ అదే సమయంలో, ఆమె తండ్రి శ్రీనివాస్ గారు తన ఆఫీస్ పనులు ముగించుకుని బైక్ మీద ఇంటికి వస్తున్నారు.   మెయిన్ రోడ్డు దాటి ఇంటి వైపు వచ్చే గల్లీలోకి తిరుగుతుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, ఒక నంబర్ ప్లేట్ లేని నల్లటి స్కార్పియో […]

5 min 128 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 14

అమెరికాలోని న్యూజెర్సీ తీరం. చలి గాలులు ఒంటిని ఇస్తుంటే, రణ్వీర్ అలియాస్ రానా కళ్లలో రగులుతున్న సెగ ఆ మంచును కూడా కరిగించేలా ఉంది.   తన బిజినెస్ సామ్రాజ్యాన్ని దెబ్బకొట్టి, తన మనుషులను హింసించిన ‘గ్లోబల్ సిండికేట్’ కి అంతిమ తీర్పు ఇచ్చే సమయం వచ్చేసింది.   ఒక పాత షిప్పింగ్ యార్డ్ లో ఉన్న అండర్ గ్రౌండ్ బంకర్. అక్కడ ‘బ్యారన్’ తన 50 మంది ప్రొఫెషనల్ కిల్లర్లతో కలిసి మందు తాగుతూ ఎంజాయ్ […]

4 min 130 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 13

అన్విక కూడా దేవి గారికి నమస్కరించి, చాలా మర్యాదగా మాట్లాడింది. ఇరు కుటుంబాలు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.    అనిత, రాహుల్ కూడా అన్వికతో వెంటనే కలిసిపోయారు. అనితకు అన్విక అల్లరి బాగా నచ్చింది. అందరూ కలిసి పార్క్ లో నడవడం మొదలుపెట్టారు.   పెద్దవాళ్లంతా ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటుంటే, రణ్వీర్, అన్విక, అనిత, రాహుల్ బోటింగ్ కి వెళ్లారు. బోటింగ్ లో రణ్వీర్, అన్విక ఒకే బోటులో కూర్చున్నారు. చుట్టూ నీళ్లు,వాతావరణం చాలా రొమాంటిక్ గా […]

4 min 144 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 12

అన్విక తన నానమ్మ అన్నపూర్ణమ్మతో కలిసి వంటగదిలో హడావిడి చేస్తోంది.పూర్ణ ఈరోజు నేను స్పెషల్‌గా పాయసం చేస్తాను. నాన్నకి చాలా ఇష్టం కదా అంటూ గరిటె తిప్పుతోంది.   అమ్మో నువ్వు వంట చేస్తే అది పాయసం అవుతుందో లేక పాయసానికి ఇంకేదైనా పేరు పెట్టాలో చూడాలి అని వాసవి నవ్వుతూ కామెంట్ చేసింది.   ఏంటే వాసవీ నా కూతుర్ని అలా అంటావు? తను ఏం చేసినా అమృతం లాగే ఉంటుంది అని శ్రీనివాస్ సపోర్ట్ […]

4 min 157 views
మై మాఫియా డాన్ Premium

మై మాఫియా డాన్ – 11

కానీ రణ్వీర్ ఏమాత్రం చలించలేదు. అతను నిటారుగా నిలబడి, తన కోటు విప్పి పక్కన పడేశాడు. విక్రమ్ నువ్వు పంపిన డేటా ఏంటో ఒకసారి చెక్ చేసుకో అని రన్వీర్ అక్కడే ఉన్న చైర్ లో కూర్చున్నాడు.     విక్రమ్ కంగారుగా స్క్రీన్ చూశాడు. అక్కడ పోలీస్ కమిషనర్ మెయిల్ ఐడి కి బదులుగా “Access Denied – Fake Server” అని కనిపిస్తోంది.   ఏంటి, ఇది ఎలా సాధ్యం అని విక్రమ్ వణుకుతున్న […]

4 min 149 views