New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాసలీల

4 stories Ongoing Romance Love Family Drama

విశాలమైన భవనం. డబ్బు దర్పం చూపించే హంగులు. ఇంటి దర్జా నిలపడానికి  బయట పార్క్ చేసి ఉన్న రకరకాల కార్లు...  అవన్నీ ఒక ఎత్తయితే.అంతకు ముందే ఆ ఇంట్లో పెళ్లి పండుగ  జరిగిందనడానికి   నిదర్శనంగా గేట్ నుండి గడప వరకు అలంకరించిన పువ్వుల డెకరేషన్ గుమ్మానికి మెరుస్తున్న  పచ్చని మామిడి తోరణాలు ఇంకా మెరుస్తూ...  ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి...  ****"అరెరే త్వరగా  తెమల్చండర్రా! ముహూర్తం టైం అయిపోతుంది ఎక్కడివారు అక్కడే  కూర్చున్నారేంటి?" అప్పుడే  గదిలోకి వస్తూ... అందర్నీ  కంగారు పెట్టేస్తుంది డబ్బై ఏళ్ళ బామ్మ భానుమతి..."అంత కంగారు పడకండి మామ్మ గారు.  మీ మనవరాలిని మేమెప్పుడో రెడీ చేసేసాం!". చెప్పింది ఒక ముత్తైదువు.."మామ్మ ఫస్ట్ నైట్ నీకా? నీ మవరాలికా? అంత కంగారు పడిపోతున్నావ్!"  నవ్వుల జల్లు…

Browse Stories

రాసలీల Premium

రాసలీల – 4

నువ్వు లోపలికి పో! నేను కోసుకుంటాను!” మందారాన్ని చేతిలోకి తీసుకుంది ఆవిడ…   “అయ్యయ్యో! నాన్నమ్మ!” గట్టిగా అరిచింది…   ఆ అరుపుకి జడుసుకుని గుండెల మీద చిన్నగా తట్టుకుంది భానుమతి…       £££ “ఏమే!? ఎందుకే అరిచావ్? నా ముసలి ప్రాణాన్ని ఉండనివ్వవా?” నీరసం గా అంది…   “అది కాదు నానమ్మ! నువ్వు పువ్వులను కోసేస్తావేమోనని?? భయంతో అరిచాను. సారీ!” చెప్పింది..   ఇది రోజు జరిగే తంతే.. అందుకే ఆవిడ […]

3 min 28 views