వన్ నైట్ స్టాండ్💘23
ఆగమనం….. సిక్స్ ఫీట్ నువ్వు చాలా బాగుంటావు!! మండపం మీద లైటింగ్ లో ఇంకా బాగున్నావు!! ఇప్పుడు నా కోసమే నా దగ్గరికి వచ్చావు… చూడు చాలా చాలా బాగున్నావు!! నాకు పిచ్చెక్కిచ్చేస్తున్నావు, సిక్స్ ఫీట్!! మత్తుగా, మిరిమిట్లు గోలుపుతున్న కళ్ళతో, క్యూట్ గా మాట్లాడుతున్న పొట్టిదాని మాటలకి సిక్స్ ఫీట్ ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు!! ఈ వాగుడే కాస్త తగ్గించు పొట్టి!! అందరూ డిన్నర్ కి […]