వన్ నైట్ స్టాండ్💘3
వన్ నైట్ స్టాండ్ 💘3 …. ఆగమనం…. ఇంత హడావిడిలో నీ మీద నేను నిఘా వేయడం అని చుట్టూ ఉన్న హడావిడి చూపిస్తూ అదే చెదరని నవ్వుతో నా తమ్ముడు మీద నిఘా వేయవలసిన అవసరం లేదు గాని, దా.. దా.. వెళ్దాం అర్జెంట్ అని తమ్ముడి చేయి పట్టుకొని లాక్కెలుతుంటే ఎక్కడికి ఏంటని అడుగుతున్న చెబుతా రా అంటూ అలాగే కార్ దగ్గరికి లాక్కొచ్చింది. […]