New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

వన్ నైట్ స్టాండ్💘

33 stories Ongoing Romance Love Suspense

వన్ నైట్ స్టాండ్ 💘1......సిటీకి దగ్గరలోని ఒక చిన్న పల్లెటూరు. గడియారం 10 కొట్టక ముందే గుమ్మాలకు గడులు పెట్టి నిద్రలకు చేరే పల్లె వాతావరణం.ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళ ముందు లైట్స్ ఆఫ్ అయ్యయి. ఒక ఇంట్లో మాత్రం లైట్స్ అలాగే వెలుగుతున్నాయి. ఆ ఇంట్లో వాళ్ళు ఇంకా మెలకువగానే ఉన్నారని తెలియజేస్తూ.ఇంటి లోపల సరైన వయసులో ఉండి ఈడు జోడు అనిపించే ఒక అమ్మాయి ఒక అబ్బాయి తప్ప మరెవ్వరూ లేరు.అతను ఆమె మొండితనానికి అసహనంతో ఆమెని చూస్తూ సోఫాలో కూర్చుంటే అతని ముందు మోకాళ్ళ మీద ఆమె కన్నీళ్లతో అతని కోసమే ఆర్తితో చూస్తుంది.అతను మౌనంగా ఉన్నా సరే అతని మనసు మాత్రం ఉద్వేగంతో అల్లకల్లోలంగా ఉంది దానికి కారణం ఆమె.పరిచయమయ్యి ఇంకా ఒక్కరోజు…

Browse Stories

వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘13

ఆగమనం…..     సరే తమ్ముడు, ఆ అమ్మాయి విషయం వదిలేద్దాం. నిన్నొక్కటి అడుగుతాను, హానెస్ట్ గా  నీకేమనిపిస్తుందో అదే చెప్పు!!  ఒకవేళ ఇదే రకమైన బలమైన కోరిక..  నీలో పుట్టిందే అనుకో..??  అప్పుడు నువ్వు, ఎలా రియాక్ట్ అవుతావు?? అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది?? నీకు, ఏం చేయాలనిపిస్తుంది??  నీకు, ఎలా చెప్పాలనిపిస్తుంది?? అని అడిగింది ప్రమోద.   అడిగినందుకు, అక్కని చాలా అంటే.. చాలా దారుణంగా చూస్తున్నాడు.   ఏంటి రా ఆ […]

5 min 68 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘12

ఆగమనం…..     ఇటువంటి సిట్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు!! కూర్చొని జుట్టు పీక్కోవడం తప్ప,  పాపం మన హీరో పరిస్థితి కూడా అదే!! బరస్ట్ అయినా బ్రెయిన్ మీద ఉన్న జుట్టుని… వరస్ట్ సిట్యువేషన్ లో పీకేసుకుంటున్నాడు!!   ఒసేయ్ పొట్టి దాన, నువ్వు నా కంటికి మళ్ళి కనిపించవా, చంపేస్తా నిన్ను!! నీవల్ల అనవసరంగా మాటలు పడ్డాను!! లైఫ్ లో ఫస్ట్ టైం, నీవల్ల అనిపించుకున్నాను!! నువ్వు నాకు మళ్ళీ కనిపించు, పిచ్చ […]

4 min 30 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘11

ఆగమనం…..     దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!! ఏదో లవ్వు, కొవ్వు, తిరిగి ఇచెయ్యి అన్నావుగా!! దా పొట్టి దాన! ఇస్తాను రావే..!! ఇంత చాలదు, చాలా కావాలి అన్నావు కదే!! దావే ఇస్తాను, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను! దా… అంటూ… రాడ్డు పట్టుకుని, పిచ్చ కోపంతో…తప్పించుకొని పరిగెడుతున్న, పొట్టి దాని వెంట పడుతున్నాడు.   ఆ ఫ్లోర్ లో ఉన్న, లిఫ్ట్ దగ్గరికి పరిగెడుతుంది!! సిక్స్ ఫీట్ పొట్టి […]

4 min 27 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘10

  ఆగమనం…..   తనని కిస్ చేసి హాయిగా తన మీద బజ్జున్న పొట్టి దాని బాడీ ని సెన్స్ చేస్తూ దీనికి ఎంత పొగరు, ఎంత బలుపు.    ఒక అమ్మాయిని అన్న ఆలోచన కూడా లేకుండా చెట్టంత మగాడిని నాకు ముద్దు పెడుతుందా..??   అది డైరెక్ట్ గా లిప్ టూ లిప్ కిస్ ఇస్తుందా..?? అనుకుంటున్న సిక్స్ ఫీట్ ఫ్రస్టేషన్ పిక్ లెవెల్ లో బగ్గుమంటుంది.     దానితో పాటు ఫస్ట్ […]

6 min 28 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘9

                ఆగమనం…..     పొట్టిది మాత్రం ఈ సందులో చప్పుడు చేయకుండా పిల్లిలా మళ్ళీ కార్నర్ లోకి వచ్చేస్తే నన్ను అందరిలో నిలబెట్టి ఇది సైలెంట్ గా సైడ్ అయింది అని పళ్ళు నూరుతూ మళ్లీ సిక్స్ ఫీట్ పొట్టి దాని కోసం అదే కార్నర్ లోకి వచ్చాడు.   అతని కోసమే అన్నట్టు నవ్వుతూ వెయిట్ చేస్తుంది పొట్టి.     అసలు బుద్ధి […]

9 min 21 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘8

ఆగమనం…..   ఆ నవ్వడంతో సిక్స్ ఫీట్ కి అప్పటి వరకు వద్దు వద్దు అని కంట్రోల్ చేసిన కోపమంత వరదల పొంగు కొచ్చి పొట్టి దాని చెంప మీద అతని ఐదు వేళ్ళు అచ్చు పడేలా చేసింది.         నేను ఇంత సీరియస్ గా ఓపిగ్గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పిన దానిలో నీకు అంత పెద్ద జోక్ ఏం కనిపించింది?    ఆడపిల్లవి తెలిసి తెలియని తనంతో […]

6 min 22 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘7

ఆగమనం…..   అసలు ఏంటండీ మీరు మీ ఇష్టానికి మీరు మాట్లాడుతూనే ఉన్నారు అరే ఎదుటి మనిషికి మనం చెప్పేది అర్థం కావడానికి కొంచెం బ్రేక్ ఇవ్వాలని ఆలోచన కూడా లేదే మీకు.     అక్కడికి నేను ట్రై చేస్తున్న అరే అసలు పట్టించుకోరే.ఎదుటి వాళ్ళు మీకు మనుషుల్లా కనిపించరా అని సీరియస్ అయ్యాడు.         నా ఎదుట నువ్వే ఉన్నావు సిక్స్ ఫీట్ నువ్వు నాకు మనిషిలా కాదు లవర్ […]

6 min 25 views
వన్ నైట్ స్టాండ్💘 Premium

వన్ నైట్ స్టాండ్💘6

        ఆగమనం….       ఈ లెహంగా ఇప్పుడు తీసుకో లేను, మళ్ళీ వచ్చి తీసుకుంటాను. ఇవి నాకు సూట్ కాలేదని నువ్వు బాగా ఫీల్ అయ్యావు కదా అని    ఎటువంటి రెస్పాన్స్ లేని తన చెయ్యి పట్టుకుని నాకోసం ఫీల్ అయినందుకు థాంక్యూ. ఇప్పుడు నేను అర్జెంటుగా వాడి దగ్గరికి వెళ్ళాలి.      నా లవ్ మేటర్ వాడికి చెప్పేయాలి. నేను మళ్ళీ వచ్చి ఈ లెహంగా […]

6 min 47 views
వన్ నైట్ స్టాండ్💘

వన్ నైట్ స్టాండ్💘5

వన్ నైట్ స్టాండ్ 💘5       ఆగమనం…..             W…O…W..,.. అని ఆమె గుండె ఆమెకు చెబుతుంది.   గంట కొడుతున్న తన గుండె మీద చేయి పెట్టుకుని నీకు కావాలా..?? అని ప్రశ్నించుకొని     తన ప్రశ్నతో మరింత వేగం పెరిగిన గుండె చప్పుడుకి.. ఎస్ యు ఆర్ రైట్ అని వాడే కావాలి అంటున్న గుండెని మెచ్చుకొని హి ఇస్ వావ్…..వ్ అని […]

6 min 49 views
వన్ నైట్ స్టాండ్💘

వన్ నైట్ స్టాండ్💘4

వన్ నైట్ స్టాండ్ 💘4     ఆగమనం…..         అద్భుతంగా అజంతా శిల్పాన్ని పోలిన అందంతో, ప్రపంచమంతా వెతికిన దొరకనంత సౌందర్య రాశి అని అయితే చెప్పలేము..   బట్ మన పక్కింటి అమ్మాయి అనిపించేలా.. అబ్బాయిలు పడి పడి చూసేంత అందమైన ఆడపిల్ల అని మాత్రం చెప్పొచ్చు.     తన సెలెక్ట్ చేసుకున్న లెహంగాను అద్దం ముందు నిలబడి తనకి ఎలా ఉన్నాయా అని తనకేసి పట్టుకొని అటు […]

5 min 74 views