విడదీయలేని బంధం 🔥 – 19
ఆరవ్ కళ్లముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి శేఖర్ వణికిపోయాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు… ఆరవ్ సొంత మేనమామ దేవేంద్ర! చిన్నప్పటి నుంచి ఆరవ్‌ను తన సొంత కొడుకులా చూసుకున్న దేవేంద్ర అంటే ఆరవ్‌కు ఎంతో అభిమానం. తండ్రి మరణించిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో అతనికి అండగా నిలిచింది దేవేంద్రే. అలాంటి వ్యక్తి తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యంతో సంబంధం కలిగి ఉంటాడని ఆరవ్ కలలో కూడా […]