New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విడదీయలేని బంధం 🔥 – 19

విడదీయలేని బంధం 🔥 – 19

ఆరవ్‌ కళ్లముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి శేఖర్‌ వణికిపోయాడు.

 

ఆ వ్యక్తి మరెవరో కాదు… ఆరవ్‌ సొంత మేనమామ దేవేంద్ర!

 

చిన్నప్పటి నుంచి ఆరవ్‌ను తన సొంత కొడుకులా చూసుకున్న దేవేంద్ర అంటే ఆరవ్‌కు ఎంతో అభిమానం. తండ్రి మరణించిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో అతనికి అండగా నిలిచింది దేవేంద్రే.

 

అలాంటి వ్యక్తి తన తండ్రి మరణం వెనుక ఉన్న రహస్యంతో సంబంధం కలిగి ఉంటాడని ఆరవ్‌ కలలో కూడా ఊహించలేదు.

 

ఆరవ్‌: “మామయ్యా… మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?”

 

దేవేంద్ర ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. పైగా అతను ప్రశాంతంగా నవ్వుతూ ఆరవ్‌ భుజంపై చేయి వేశాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue