New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤‍🔥 Attitude love ❤‍🔥 – 5

❤‍🔥 Attitude love ❤‍🔥 – 5

మిహిర్ లోపలికి వచ్చి మహిపాప పడుకొని ఏడుస్తూ ఉండడం చూసి మహి అంటూ దగ్గరికి వచ్చి ఏమైంది కింద ఎందుకు పడుకున్నావ్ అని అడుగుతాడు….

 

 

 

 

మహి పాప ఏసీపి అబ్బాయి నా కలలో ఎవరో నన్ను తరుముకుంటూ వచ్చి నన్ను తలపై కొట్టేస్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అబ్బాయి తో ఏడుస్తూ మిహిర్ హాగ్ చేసుకుంటుంది .

 

 

 

 మహి అదే డ్రీమ్ నువ్వు భయపడకు నీ పక్కన నీ ఎసిపి అబ్బాయి ఉన్నాడు కదా నేనుండగా నీ దగ్గరికి ఎవరు రారు మా నువ్వు భయపడకు అని ఓదారుస్తాడు….

 

 

 

 మహి పాప ఇంకా ఎక్కువగా ఏడుస్తూ నాకు చాలా భయంగా ఉంది వాళ్లు నన్ను చంపేస్తారేమో అబ్బాయి తో గట్టిగా ఏడుస్తుంది….

 

 

 

 మిహిర్ కి ఏం చేయాలో తెలీక పైకి లేచి మహి ని ఎత్తుకొని బాల్కనీలోకి వచ్చి సోఫాలో కూర్చుని మహిని ఒడిలో సెట్ చేసుకొని మహి ఇటు చూడు మా నేను ఉండగా నీ వరకు ఎవరిని రానీయను ఎవరైనా వచ్చినా నన్ను దాటి నీ దగ్గరకు వచే అంత ధైర్యం చేయరు అని మహి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని సూటిగా కళ్ళల్లోకి చూస్తూ చెప్తాడు….

 

 

 

మహి ఏడుస్తూ అలాగే ఏసీపీ అబ్బాయి అని కళ్ళు మూసుకుంటుంది…

 

 

 

మిహిర్ మహిమ హెయిర్ ని నిమురుతూ అలాగే ఉంటాడు మహి డీప్ స్లీప్ కి వెళ్లే వరకు డిస్టర్బ్ చెయ్యకుండా మహి ని ఎత్తుకుని బెడ్ రూమ్ కి వచ్చి తనని బెడ్ పి పడుకోబెట్టి మిహిర్ సోఫా లో సెటిల్ అవుతాడు…..

 

 

 

 మహి పాప మిహిర్ ని  హగ్ చేసుకున్నప్పుడే ఫీలింగ్స్ మళ్లీ రైజ్ అవుతాయి మళ్ళీ వెళ్లి చల్లనినీళ్ల తో స్నానం చేయలేక తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుని మహి దగ్గరుంటే అన్ కంట్రోల్ అయిపోతాడు అని సోఫాలో సెట్ అవుతాడు…

 

 

 

 ఇప్పటికే టైం 3 అవుతుంది 3:00 మిహిర్ కి చుక్కలు చూపించి హ్యాపీగా నిద్రపోతుంది మహి పాప….

 

 

 

మిహిర్ కూడా మహి పాపతో ఉండేసరికి అలసిపోయి ఫుడ్ కూడా తినకుండా లేట్ అయిపోయిందని సోఫాలో పడుకొని నిద్రపోతాడు…

 

 

 

 నైట్ లేట్ గా పడుకున్నా మార్నింగ్ మిహిర్ లేచేసరికి మహి పాప వచ్చి మిహిర్ పైన పడుకుని హ్యాపీగా నిద్రపోతుంది….

 

 

 

 

 ఇదేంటి నేను బెడ్మీద పడుకోబెడితే వచ్చి నా మీద పడుకుని హాయిగా నిద్రపోతుంది మహి నా దగ్గరికి వస్తే నాలో ఎప్పుడూ లేని ఫీలింగ్స్ ఇప్పుడు కలుగుతున్నాయి కానీ నేను మహికి ఎలా దగ్గరవుతాను తను ఎవరో ఏంటో కూడా నాకు తెలియదు కానీ తనతో గడిపిన మూడు గంటలే 30 సంవత్సరాలు హ్యాపీ లైఫ్ గడిపినట్టుంది తన చైల్డ్స్ బిహేవియర్ చూస్తుంటే చాలా ముద్దొచ్చేస్తుంది అని చిన్నగా నవ్వుకుంటూ మహి పాపను నిద్ర లేవుతాడు…

 

 

 

మహి లేమా నేను స్టేషన్ కి వెళ్ళాలి ఈరోజు ఒక కేసు డీల్ చేయాల్సింది లే మహి అని మహి ని లేపుతాడు…..

 

 

 

 

 నాకు ఇప్పుడే లేవాలని లేదు నేనింకా కొంచెం సేపు ఇక్కడే పడుకుంటాను నాకు ఇలాగే బాగుంది అంటూ మిహిర్ గుండెలపై ముద్దు పెడుతుంది మహి…

 

 

 

 మహి ఏం చేస్తున్నావ్ అలా ముద్దు పెట్టకూడదు లే మహి అని మెల్లిగా బుగ్గలు తడుతూ లేపుతాడు మిహిర్…..

 

 

 

 మహి పాప మెల్లిగా కళ్ళు తెరిచి ఏంటే ఏసీపీ అబ్బాయి నన్ను నిద్రపోనివ్వు నాకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది….

 

 

 

 

 మహి పాప నువ్వు లేవకపోతే నేను ఫ్రెష్ చేయవచ్చి స్టేషన్ కి వెళ్ళిపోతాను నేను ఇక్కడే ఒక్కదానిని వదిలేసి వెళ్ళిపోతాను అంటాడు…

 

 

 మహి పాప ఉలిక్కిపడి లేచి ఏంటే ఏసిపి అబ్బాయి నువ్వు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే నాకు చాలా భయం నేను ఒక్కదాన్నే ఉంటే వాళ్లు నన్ను వచ్చి తీసుకెళ్లి పోతారు నేను నీతో పాటే ఉంటా అబ్బాయి నిన్ను వదిలి పెట్టి నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్తుంది మహి…

 

 

 

 

 మరి లే నేను ఫ్రెష్ అయ్యి వచ్చి స్టేషన్ కి వెళ్ళాలి మా నాకొక కేసు డీల్చేయాల్సిందే అని మహిమ ని కూర్చోబెట్టి మిహిర్ ఫోన్ తీసుకొని  తన ఫ్రెండ్ వివేక్ కి కాల్ చేస్తాడు…

 

 

 

 

 వివేక్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి ఎసిపి గారు ఈ టైంలో కాల్ చేశారు ఎందుకు ? అని లేని వినయాన్ని ప్రదర్శిస్తాడు వివేక్…

 

 

 

 అరేయ్ మూసుకొని రెడీ అయ్యి ఫాస్ట్ గా నా విల్లా కి రా నీకు ఒక పని అప్పగించి నేను స్టేషన్ కి వెళ్ళాలి నాకు కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ ఉన్నాయి ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి తగలడు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు వివేక్ మాట కూడా వినకుండా….

 

 

 

 

 వీడొకడు మేటర్ ఏంటో కూడా చెప్పకుండా వాడు సైడే మాట్లాడి కాల్ కట్ చేస్తాడు అంటూ లేచి మొబైల్ బెడ్ మీద విసిరేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ లో దొరుకుతాడు వివేక్….

 

 

 

 మహి నువ్వు ఇక్కడే ఉండు నేను ఫ్రెష్ చేయి వస్తా అని చెప్తాడు మిహిర్….

 

 

కంటిన్యూ….

 

 

 నెక్స్ట్ వివేక్ తో ఒక ఆట ఆడుకుంటుంది మన మహి పాప ప్లీజ్ ఫాలోయర్