New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤‍🔥 Attitude love ❤‍🔥 – 6

❤‍🔥 Attitude love ❤‍🔥 – 6

ఏసీపి అబ్బాయి నేను చెప్పాను కదా నాకు ఒక్కదాన్ని ఉండాలంటే భయం నేను కూడా నీతో పాటే వస్తాను అంటుంది మహి పాప…

 

 

 

🙄 అలా రాకూడదు మహి నేను అబ్బాయిని అలా స్నానం చేసేటప్పుడు నువ్వు చూడకూడదు మా నువ్వు ఇక్కడే బెడ్ పైనుండు నేను ఫ్రెష్ అయి వస్తాను రూమ్ కూడా లాక్ చేసే ఉంది ఆ లాక్ ఓపెన్ చేసి ఎవరు నీ దగ్గరికి రారు అని చెప్తాడు.

 

 

 

 

 నాకు తెలియదు అబ్బాయి నేను వస్తాను నాకు భయం అని చెప్తుంది మహి పాప….

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue