New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

crazy ప్రేమమ్ 💕

1 story Ongoing Love Romance Comedy

ఉదయం 8:30 గంటలు…సూర్యుడి కిరణాలు నెమ్మదిగా భూమిని తాకుతున్నాయి.ఊరిలోని ఆ పాత ఇంటి ముందు తులసికోట దగ్గర దీపం వెలుగుతోంది..ఆముక్త చేతిలో పూజా పళ్లెం పట్టుకుని దేవుడికి దండం పెట్టుకుంది.ఆముక్త :"దేవుడా… ఈరోజు కాలేజీలో నా మొదటి రోజు. అంతా మంచిగా జరగాలి. నాకు మంచి ఫ్రెండ్స్ దొరకాలి."అని చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్లింది.కొద్దిసేపటి తర్వాత…లేత పింక్ కలర్ లంగావోణి, చిన్న జిమికీలు, జడలో మల్లెపూలు పెట్టుకుని అద్దం ముందు నిలబడింది...అమాయకంగా లంగావోణీలో  ముద్దుకే ముద్దు వచ్చే అంత అందంగా ఉంది.. అచ్చమైన తెలుగింటి అమ్మాయి…లంగావోణి కట్టుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని, కాళ్లకు పట్టీలు వేసుకుని చూడగానే పల్లెటూరి అందం గుర్తొచ్చేలా ఉంటుంది.చిన్న చిన్న విషయాలకే మురిసిపోతుంది.ఎవరైనా ప్రేమగా పలకరిస్తే చాలు… మనస్ఫూర్తిగా నవ్వేస్తుంది.అందరితో మంచిగా…

Browse Stories

No stories found

Try another filter, or browse more series from the home page.

Back to Home