New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Love you forever 💖

27 stories Ongoing Love Family Drama Suspense

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉంటాడ్ 40 ఏళ్ల రాజేంద్ర ప్రసాద్ గారు... ఆయనకి చాల ఆస్తులు , డబ్బులు , వ్యాపారాలు , షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆయన ఆస్తి కొన్ని కొట్లుకి ఉంటుంది. కానీ ఆయన మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయే సరికి ఇప్పుడు మళ్ళీ అతని డబ్బు నీ ఎరగా వేసి ఇంకో అమ్మాయి నీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు... పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని ఆశగా , కోరికతో చూస్తూ ఉంటాడు. పది నిమిషాల తర్వాత అతని ఎదురు చూపులు ఫలిస్తూ....అప్పుడే నలుగురు ఆడవాళ్ళు బుట్ట బొమ్మలా ముద్దుగా ఉన్న 20 ఏళ్ల ఒక…

Browse Stories

Love you forever 💖 Premium

Love you forever 💖 – 11

  మీ మిద కేస్ ఫైల్ అయ్యింది….సాక్ష్యాలు కూడా ఉన్నాయి సో అందుకే మిమల్ని అరెస్టు చెయ్యడానికి వచ్చాం ” అని చెప్తాడు సీఐ.     ఆ మాటలు విని కంగారుపడుతూ ” నన్ను అరెస్టు చెయ్యడం ఎంటి…? అసలు ప్రూఫ్ ఎలా దొరికింది…? అని ఆలోచిస్తూ ఇప్పుడు అతన్ని అరెస్టు చేస్తారు అని భయంతో ఒనికిపోతూ ఉంటాడు….     అప్పుడే రాజేంద్ర ప్రసాద్ పి ఏ పరమేశం కంగారుగా అక్కడికి వచ్చి అప్పటికే […]

3 min 11 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 12

    నేను బాగానే ఉన్నాను అంకుల్ …! అని చెప్పి ,… జరిగిన ఆక్సిడెంట్ గురుంచి మొత్తం చెప్తాడు పూర్ణివ్.       ” అయ్యో ఇంత జరిగిందా…..! ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది..? నేను ఇప్పుడే హాస్పటల్ కి వస్తున్నా….. ” అని చెప్పి కాల్ కట్ చేసి హాస్పటల్ కి స్టార్ట్ అయ్యారు నాగేంద్ర గారు..     చైర్ లో కూర్చుని ఉన్న పూర్ణివ్ తల అంతా మొద్దు […]

3 min 12 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 13

    పూర్ణివ్ 💖 జేష్ఠ        బెడ్ మిద పడుకొని ఉన్న జేష్ఠ నీ చూస్తూ…. ” ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల నీ లైఫ్ బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను …     కానీ నా దురదృష్టం వల్ల నీకు ఏం అయిన జరిగితే నన్ను నేను లైఫ్ లో క్షమించుకోలేను….నీ లైఫ్ బాగుండడం కోసం నేను నిన్ను భార్య గా యాక్సెప్ట్ చేస్తున్నాను…” అని అంటాడు… […]

3 min 16 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 14

ఇందులో నీ తప్పు ఏం లేదు కదా…! నువ్వు ఫీల్ అవ్వకు ” అని చెప్తారు గాయత్రి గారు..     ఆ మాటకి పూర్ణివ్ నవ్వుతూ చూస్తూ ఉంటె అప్పుడే రూం లో నుంచి జేష్ఠ అరుపు పెద్దగా వినిపిస్తుంది…     జేష్ఠ అరుపు అంతా పెద్దగా వినిపించడంతో తనకి ఏం అయిన జరిగింది ఏమో అని భయంతో , బయట ఉన్న ముగ్గురు కంగారుగా లోపలికి వెళ్తారు…     వాళ్ళు లోపలికి […]

3 min 15 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 15

ఈ అమ్మాయి చూడడానికి అచ్చం మన మౌని లాగానే అనిపిస్తుంది కదా…? ఆ మాట తీరు , ఆ అల్లరి అన్నీ అచ్చం మన మౌని లాగానే ఉన్నాయి ”  అని అంటారు కన్నీళ్ళతో గాయత్రి గారు…     అవును గాయత్రి నేను కూడా ఆ అమ్మాయి నీ చూసిన దగ్గర నుంచి అదే అనుకుంటున్నాను… అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ” అంటూ పక్కనే ఉన్న పూర్ణివ్ నీ చూస్తూ వుంటాడు నాగేంద్ర […]

3 min 12 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 16

మరి మీరు నాకు ఆయన ఏం అవుతారో చెప్పలేదు కదా…! అందుకే అలా పిలిచాను ” అని చాలా చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని చెప్పింది.     జేష్ఠ మాటలకు గాయత్రి గారు నవ్వుతూ తన దగ్గరికి వెళ్లి … ” నేను నీకు అమ్మ నీ అవుతాను…ఇంకా ఆయన నీకు నాన్న అవుతాడు…. మేమే నీ అమ్మ , నాన్న ” అని చెప్తారు కళ్ళల్లో నీళ్ళతో.     ఓ…! అవునా… అంటూ […]

3 min 10 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 17

ఒక్క రోజులో వాళ్ళకి అంతలా కనెక్ట్ అయ్యిన జేష్ఠ నీ చూసి వింతగా అనిపిస్తూ ఉంటే ….. అసలు ఎందుకు అలా వాళ్ళు తనకి కనెక్ట్ అవుతున్నారో అని ముగ్గురికి ముగ్గురు షాక్ అవుతారు.     అప్పుడే మామయ్య అనే ఒక సౌండ్ వినిపించి జేష్ఠ నీ చూస్తూ ఆలోచిస్తూ ఉన్న ముగ్గురు డోర్ వైపు చూసి షాక్ అవుతారు…     అక్కడ డోర్ దగ్గర ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు…చూడడానికి చాలా స్టైలిష్ […]

5 min 8 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 18

  టక్కున ఇంకో చేతితో పూర్ణిమ నడుము చుట్టూ చెయ్యి వేసి అతనికి దగ్గరగా లాక్కొన్నాడు..     ఈ సారి పూర్ణివ్ అలా లాగడంతో జేష్ఠ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు అయ్యింది.     జేష్ఠ గుండె దగ్గర ఉన్న అతని చేతిని మెల్లిగా జేష్ఠ మెడ వెనుకగా పోనించి…. జేష్ఠ నీ కిస్ చెయ్యడానికి ముందుకి వొంగాడు…     అప్పుడే జేష్ఠ లాగి పెట్టీ ఒక్కటి కొట్టింది పూర్ణివ్ నీ…   […]

3 min 9 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 19

రాకేష్ కి జేష్ఠ ఫస్ట్ లుక్ లోనే పిచ్చ పిచ్చాగ నచ్చెయ్యడం తో వెంటనే లేట్ చేయకుండా జేష్ఠ నీ పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి…     వాళ్ళ అమ్మ నాన్న కి కాల్ చేసి విషయం చెప్తాడు…వాళ్ళు కొంచం తట పటాయించిన రాకేష్ స్ట్రాంగ్ గా జేష్ఠ నీ తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పడంతో ఇంకా తప్పక ఒప్పుకున్నారు.     వాళ్ళ అమ్మ , నాన్న […]

4 min 8 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 20

అప్పుడే ఇంట్లోకి వచ్చిన నాగేంద్ర గారు హడావిడిగా అక్కడే ఒక మూలలో నిలబడి జేష్ఠ చేష్టలకు నవ్వుకుంటూ ఉన్న  గాయత్రి గారి దగ్గరికి వెళ్లి పూర్ణివ్ హాస్పటల్ లో ఉన్నాడు అని చెప్తాడు.     ఆ మాట వినగానే గాయత్రి గారి చేతిలో ఉన్న గరిట కింద పడిపోయింది….     ” ఏం ..ఏం అంటున్నారు అండి మీరు …? పూర్ణివ్ హాస్పటల్ లో ఉండడం ఎంటి..? ” అని షాకింగ్ గా అడిగింది. […]

4 min 9 views