రాకేష్ కి జేష్ఠ ఫస్ట్ లుక్ లోనే పిచ్చ పిచ్చాగ నచ్చెయ్యడం తో వెంటనే లేట్ చేయకుండా జేష్ఠ నీ పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయ్యి…
వాళ్ళ అమ్మ నాన్న కి కాల్ చేసి విషయం చెప్తాడు…వాళ్ళు కొంచం తట పటాయించిన రాకేష్ స్ట్రాంగ్ గా జేష్ఠ నీ తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పడంతో ఇంకా తప్పక ఒప్పుకున్నారు.
వాళ్ళ అమ్మ , నాన్న ఒప్పుకోవడంతో హ్యాపీగా ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేసి జేష్ఠ గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
………….