New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

Love you forever 💖

27 stories Ongoing Love Family Drama Suspense

అందంగా అలంకరించిన పెళ్లి మండపంలో పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేస్తూ ఉంటాడ్ 40 ఏళ్ల రాజేంద్ర ప్రసాద్ గారు... ఆయనకి చాల ఆస్తులు , డబ్బులు , వ్యాపారాలు , షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఆయన ఆస్తి కొన్ని కొట్లుకి ఉంటుంది. కానీ ఆయన మొదటి భార్య అతన్ని వదిలేసి వెళ్ళిపోయే సరికి ఇప్పుడు మళ్ళీ అతని డబ్బు నీ ఎరగా వేసి ఇంకో అమ్మాయి నీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు... పెళ్లి కూతురు ఎప్పుడు వస్తుందా అని ఆశగా , కోరికతో చూస్తూ ఉంటాడు. పది నిమిషాల తర్వాత అతని ఎదురు చూపులు ఫలిస్తూ....అప్పుడే నలుగురు ఆడవాళ్ళు బుట్ట బొమ్మలా ముద్దుగా ఉన్న 20 ఏళ్ల ఒక…

Browse Stories

Love you forever 💖 Premium

Love you forever 💖 – 21

  సరిగ్గా రెండు గంటల తర్వాత పూర్ణివ్ స్పృహలోకి వచ్చాడు అని నర్స్ చెప్పడంతో ముందుగా పూర్ణివ్ నీ చూడడానికి రూంలోకి వెళ్ళారు నాగేంద్ర , గాయత్రి గారు.     వాళ్లు ఇద్దరు రూంలోకి వెళ్ళే సరికి పూర్నివ్ మెల్లిగా లేచి బెడ్ కి ఆనుకొని కూర్చొని ఉన్నాడు.     గాయత్రి గారు , నాగేంద్ర గారు పూర్నివ్ బెడ్ కి చెరో పక్క వెళ్లి అతన్ని చూస్తూ ఏడుస్తూ….       […]

3 min 11 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 22

  నర్స్ ఇంజెక్షన్ రెడీ చేసుకొని పూర్ణివ్ దగ్గరికి వెళ్తూ ఉండగా  సడెన్గా కాలు స్లీప్ అయ్యి పూర్ణివ్ ఒడిలో పడింది ఆ నర్స్.     అది చూసిన జేష్ఠ కళ్ళు రెండు పత్తి కాయలంత చేసుకొని కోపంగా ఆ నర్స్ నీ చూస్తూ ఉంటుంది.     పూర్ణివ్ ఒడిలో పడిన ఆ నర్స్ ఏమో అలాగే ట్రాన్స్ గా అతన్నే చూస్తూ ఉంది కానీ పైకి లేవడం లేదు.     పూర్ణివ్ […]

4 min 12 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 23

కానీ పూర్ణివ్ విషయం ఏంటో అక్కడే చెప్పమని అడగడంతో సరే అని చెప్పి జేష్ఠ కండిషన్ గురించి చెప్తారు డాక్టర్.     ” తను జస్ట్ భయంతో స్పృహ తప్పి పడిపోయింది అంతే … కానీ తను ఎందుకు భయపడింది అనేది అర్ధం కావడం లేదు.     ఇంతకు ముందు ఏం అయిన ఇలా కంగారుపడి , భయంతో ఇలాగే స్పృహ కోల్పోయిన సందర్భాలు ఏం అయిన ఉన్నాయా..? అలాంటివి ఏం అయూజ ఉంటే […]

3 min 12 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 24

  పూర్ణివ్ అనుకుంటుంది నిజం కాకూడదు అని అనుకుంటూ …. అక్కడే ఉన్న గాయత్రి గారిని కొంచం జ్యూస్ తెచ్చి ఇవ్వమని క్యాంటీన్ కి పంపించి ..     ఆవిడ బయటికి వెళ్లిపోయిన తర్వాత… మెల్లిగా బెడ్ దిగి … జేష్ఠ బెడ్ దగ్గరికి వెళ్ళాడు .     జేష్ఠ మత్తుగా స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటే … తన దగ్గరగా వెళ్లి …. సంకోచిస్తూనే … తన డౌట్ క్లియర్ చేసుకోవాలి అని […]

4 min 9 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 25

  పూర్ణివ్ కి ఉన్నది వాళ్ళు ఇద్దరే కాబట్టి .. వాళ్ళ దగ్గర నిజం దాచకుండా మొత్తం చెప్పి … అతని డౌట్ గురించి కూడా చెప్పాడు.     మొత్తం విన్న నాగేంద్ర , గాయత్రి గారు వాళ్ళు జేష్ఠ కి పెళ్లి అయింది అని తెలిసి షాక్ అయిపోయారు.     వాళ్ళకి ఇంకా ఆ నిజం నమ్మబుద్ధి కావడంలేదు లేదు…     అసలు ఆ రోజు నువ్వు కార్ లో ఎవరినో […]

4 min 9 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 26

  వాళ్ళలాంటి పరిస్థితి జేష్ఠ పేరెంట్స్ కి రాకూడదు అని అనుకుంటూ …. ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.       గాయత్రి గారికి అయితే వాళ్ళు తీసుకున్న నిర్ణయం అసలు నచ్చలేదు కానీ జేష్ఠ నీ వాళ్ళ ఫ్యామిలీ కి దూరం చెయ్యడం ఇష్టం లేక …. తప్పక ఒప్పుకుంది.     నాగేంద్ర గారు ఆయనకి తెలిసిన ఒక న్యూస్ చానల్ మేనేజర్ కి కాల్ చేసి … జేష్ఠ డిటైల్స్ […]

4 min 6 views
Love you forever 💖 Premium

Love you forever 💖 – 27

  నవ్వుతూ పూర్ణివ్ నీ చూస్తూ … అనుకోకుండా డోర్ మ్యట్ మిద కాలు వేసి కింద పడి …. ” అమ్మ ”  అని అరిచింది  జేష్ఠ.       ఆ అరుపుకి బయట హాల్ లో ఉన్న గాయత్రి గారు పరుగున పూర్ణివ్ రూం దగ్గరికి వస్తె …. ఈ లోపు పూర్ణివ్ ఏ కింద పడిన జేష్ఠ నీ పైకి లేపి …        అతనికి స్ట్రిచ్ వెయ్యడం […]

4 min 2 views