నెస్ట్ డే …..
ఉదయం 10 గంటల టైం లో అవి కి మెల్లిగా మెలుకవ వచ్చి తల పట్టుకొని పైకి లేవబోతు ఉంటే తన మిద ఎవరో ఉన్నట్టు, ఏదో తేడాగా అనిపిస్తుంటే …..
పూర్తిగా కళ్ళు తెరిచి చూడగా అతని మిద శిశిర పడుకొని ఉంటుంది…అది కూడా చాలా చాలా గట్టిగా అవి నీ హగ్ చేసుకొని…
అవి కరెంట్ షాక్ కొట్టినట్టు అలా ఫ్రీస్ అయిపోయాడు తన మిద న్యూడ్ గా పడుకొని ఉన్న శిశిర నీ చూసి…
ఒక్క నిమిషం తర్వాత తను ప్రేమించిన తన ప్రియ సఖి తనకి అంతా దగ్గరగా ఉండడం మనసు కి తెలియని ఆనందం నీ కలిగిస్తూ ఉంటే మెల్లిగా తన మిద ఉన్న శిశిర నీ చేస్తూ…
చెదిరిన ఆమె జుట్టు నీ సారి చేసి , నుదుటిన అంటి అంతనట్టు ఒక చిరు ముద్దు ఇస్తాడు…