New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 23
అజేయ Premium 3 min read

అజేయ – 23

           **   అజేయ  – 23  **

 

 

 

ఆ హడావుడి వాతావరణంలోకి రాఘవ్ చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా అడుగుపెట్టాడు. అతని బాడీ లాంగ్వేజ్‌లో ఎక్కడా ఎలాంటి కంగారు లేదు..

 

రాఘవ్ వంతు వచ్చింది..అతను నేరుగా ఖాళీగా ఉన్న ఒక స్కానింగ్ బెల్ట్ దగ్గరకు వచ్చాడు. తన కుడి భుజానికి ఉన్న  హ్యాండ్-క్రాఫ్టెడ్ లెదర్ ట్రావెల్ బ్యాగ్‌ ‌ను బెల్ట్ పక్కనే ఉన్న ఒక గ్రే కలర్ ప్లాస్టిక్ ట్రేలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంచాడు..

 

ఆపై తన ఒంటిపై ఉన్న డార్క్ గ్రే ఓవర్‌కోట్‌ను కూడా విప్పి మరో ట్రేలో ఉంచి, మెటల్ డిటెక్టర్ ఫ్రేమ్ గుండా అవతలి వైపునకు నడిచాడు..

 

 

సరిగ్గా అదే సమయంలో… సెక్యూరిటీ రూమ్ లోపల ఎక్స్-రే స్కానర్ మానిటర్ ముందు కూర్చున్న ఒక సీనియర్ బ్రిటీన్ సెక్యూరిటీ ఆఫీసర్ చూపులు రాఘవ్ బ్యాగ్ వైపు వెళ్లాయి..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue