New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అపరంజి – 10

అపరంజి – 10

నీకు ఎలా చెప్పాలి నేను చెప్పాలి చెప్తాను వీడు వీడు మగాడు కాదు డాడీ.

 

ఒక ఎదవ తో నా పెళ్లి చేసి నా గొంతు కోయకండి నేను చేసింది తప్పే!! దానికి శిక్షగా జీవితాంతం ఇలాగే ఉండమంటే ఉంటాను!! 

 

కానీ..చూస్తూ చూస్తూ నా జీవితాన్ని నరకం పాలు చేయకండి అంటుంది ఏడుస్తూ కేతిక.

 

అసలు కేతిక ఏం మాట్లాడుతుందో?? ఏమీఅర్థం కాదు వీడు”మగాడు”కాదు అన్న దగ్గరే ఆగిపోతుంది శ్రీధర్ బ్రెయిన్…

 

నేను మగాన్ని కాదా?? ఏం మాట్లాడుతున్నావ్?? కేతిక అనాలనిఉంది కానీ మాట బయటికి రావటం లేదు 

 

చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తన వైపు అదోరకంగా చూస్తున్నారు… ముఖ్యంగా అమ్మాయిలు గుసగుస మొదలుపెట్టారు

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue