New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
అర్జున్ – 13
అర్జున్ Premium 3 min read

అర్జున్ – 13

అర్జున్ -13

 

 

సమయం రాత్రి 12 గంటలు……

 

అర్జున్ బైక్ తీసుకొని గుడి దెగ్గరకు వెళ్తాడు…. ఎవరికీ తెలియకుండా….. 

 

అర్జున్: అసలు, ఈ గుడి రహస్యం ఏంటి?? ఈ గుడి ఎవరూ కట్టించారు… కనుకోవాలి….?? జగన్నాథం గారి దెగ్గరకు వెళ్తా…. అక్కడకి వెళ్తే ఏం అయిన తెలుస్తుంది ఏమో!!!

 

…………………………………………

 

జగన్నాథం గారు…. ఇంటి బయట ఎవరో తలుపు కొట్టిన శబ్దం… వెళ్ళి తీస్తే, అర్జున్ వచి ఉంటాడు….. బాగున్నరా తాతయ్య?? అని అడుగుతాడు అర్జున్..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue