………
ఓ పక్క ఇండియా నుంచి అమెరికాకి వెళ్లిన తేజ్ హర్ష….. తేజ్ వాళ్ళ పేరెంట్స్ కి ఒకటే మనీ గుర్తుకు వస్తూ ఉంటారు… ఇల్లంతా బోసిపోయినట్టు కనిపిస్తుంది. ఎప్పుడు కళకళలాడుతూ తిరుగుతూ హ్యాపీగా మాట్లాడుతూ ఉండే పిల్లలు ఇప్పుడు వాళ్లకు ఇంత దూరంగా ఉండేసరికి చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్లకి వెంటనే వాళ్ళ అమ్మ వీడియో కాల్ చేస్తుంది తేజ్ కి….
హాయ్ మామ్… హౌ ఆర్ యు ఏం చేస్తున్నావ్ మామ్ అని అడుగుతాడు తేజ్ వీడియో కాల్ లిఫ్ట్ చేసి….
కళ్ళనిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది తేజ్ వాళ్ళ మమ్మీ…
వాట్ మామ్ నేను వచ్చిన 2 డేస్ కే ఇలా ఉంటే ఎలా చెప్పు… ఇంకా ఎన్నో రోజులు ఇక్కడ స్టే చేయాల్సి వస్తుంది అందులో కంపెనీ కూడా కొంచెం డౌన్ అయింది దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఓ పక్క పరీక్షలు ఇవన్నీ కంటిన్యూ చేయాలి అండ్ నా జాంబర్స్ కన్నీటికి లీడ్స్ లో పెట్టాలి… ఇవన్నీ ఎప్పుడు చేయాలి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు నేను ముందుకు అడుగు వేయలేను అని బాధగా అంటాడు తేజ్….