New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అర్జున్ – 23
అర్జున్ Premium 4 min read

అర్జున్ – 23

అర్జున్- 23

 

 

అనంత గిరి లో…. ఉదయం 10 గంటలు… పోలీస్ స్టేషన్ లో…

 

అభిరామ్ SI గా పని చేస్తున్నాడు… 

 

అభిరామ్ తన కానిస్టేబుల్ ను పిలిచి,,, ఆ శివ ఎక్కడ ఉన్నాడు కనుకున్నారా?? అని అడుగుతాడు… దానికి అతను,, రాఘవ ఇంట్లో ఉన్నాడు సార్…

 

అభిరామ్ సమాధానం ఇస్తూ… సరే, వాడిని అరెస్ట్ చేయాలి… వాడి మీద కంప్లైంట్ ఉంది… వెళ్ళి వాడిని అరెస్ట్ చేద్దాం… అరెస్టు చేసాక నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను.. మీరు వాడిని స్టేషన్ కి తీసుకొని వెళ్ళండి… నాకు చిన్న పని ఉంది… దానికి కానిస్టేబుల్ రవి… సరే, సార్ పదండి వెళదాం అని జీప్ తీస్తాడు…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue