అర్జున్-6
ధరణి: సరే, నేను ఎవరిని లవ్ చేయలేదు అని తెలిసింది కదా బావ. నువ్వు ఎవరిని అయిన ప్రేమిస్తున్నావా?
అర్జున్: హామ్, ఎస్ ప్రేమిస్తున్న అని అంటూ సైడ్ వ్యూ మిర్రర్ నుండి ధరణి నీ చూస్తాడు. ధరణి డల్ గా ఉండడం చూసి. ఏంటి మేడమ్ మీరు ఏ నా షాకులు ఇచ్చేది? నాకు కూడా తెలుసు షాక్ ఇవ్వడం అని అంటే ధరణి ఒకసారిగా హ్యాపీ అవుతుంది.
ధరణి: పోనీ, నీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నా అమ్మాయి కావలి??
అర్జున్: ఏమి? సంబంధాలు చూస్తావా??
బావ అని కోపం గా అంటుంది. ధరణి.