అర్జున్ -9
అర్జున్: ధరణి, స్నానం చేయాలి. కొంచం షర్ట్ ఐరన్ చేసి ఇవ్వు. అలాగే, ప్రోటీన్ షేక్ తీసుకొని రా..
ధరణి: సరే, బావ….
వేదవతి: రేయ్, శివ వాడు నీ కాబోయే పెళ్ళాం కి పనులు చెప్తూ ఉంటే. అలా చూస్తున్నావ్ ఏంటి?? పోయి వాడితో గొడవ పడు.. అయిన ఆ నుదిటి మీద గాయం ఏంటి రా?? ఎలా తగిలింది అసలు??
ఆలోపు, ధరణి షర్ట్ తీసుకొని అర్జున్ కి ఇవ్వడానికి వెళ్తుంది..
వేదవతి: రేయ్, పద కనీసం వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అయినా చూద్దామా రా……!!!