New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అవధులు లేని ప్రేమ – 11

అవధులు లేని ప్రేమ – 11

                   పదకొండవ భాగం

 

నేను ఉక్రోషంగా ఒక అడుగు వెనుకకు వేసి నాకు  సమాధానం చెప్పండి అన్నాను

 

నాధ్ నా చేయి పట్టుకుని లాగి తన ఒడిలో కుర్చోపెట్టుకోనీ నువ్వు  నా ప్రేమనీ ఒప్పుకొని నన్ను  ప్రేమించి నాకు ఐ లవ్ యువ్ చెప్పిన రోజు నీ ప్రశ్న కి సమాధానం చెపతానన్నాడు

 

నేను చివాలునా తన వైపు చూశాను నువ్వు ఏలా చూసినా చెప్పను అన్నాడు ఇంకా చెప్పడు అని తన చేతులను విసిరికొట్టి లేచి రూమ్  లోకి  వచ్చాను

 

నాధ్  నా వెనుకే వస్తూ కాస్త కూడ రొమాంటిక్ సెన్స్ ఏ లేదు నీకు మంచిగా లంగావోణి వేసుకున్నానే ఇష్టపడ్డవాడు వచ్చాడు పాపం పిల్లాడు ఓ ముద్దు ఇద్దాం పోనీ ఓ హగ్ ఇద్దామని లేకుండా వదిలేసి వచ్చావు అని బెడ్  చూస్తూ  ఓ ఓ ఓ అర్దం అయ్యింది ఇద్దరం కలసి ఇక్కడ  బజ్జుందాం బయట మంచు అంటావూ అంతే కదా అన్నాడు 

 

నేను  మనసులో  ఓరి నాయనో వీడి వేషాలు అన్ని  నా దగ్గరే వేస్తున్నాడు ఇప్పుడు  బజ్జుందాం అని నిన్నటిలా చూట్టేస్తాడా ఏంటి అని అనుకోగానే 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue