New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥14

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥14

వాడి నోటిలో నుంచి వస్తున్న కంపు ఒక పక్క, వాడి బాడీ నుంచి వస్తున్న ఏదో సువాసన మరో పక్క.. రెండు వేరసి విచిత్రంగా అనిపిస్తుంటే..

 

గొంతులో నుంచి మాట రావడం లేదు. నోరు తెరిస్తే వేగంగా కొట్టేసుకుంటున్న నా గుండెలోని ఊపిరి మాత్రమే బయటికి పారిపోతానంటు పరుగు పెడుతుంది.

 

 

 

అసల వాడు నాకు అంత దగ్గరగా…

అసలు ఎలా ఉందో తెలుసా నాకు.. భయంతో ఎక్కడ ఏమి తడిసిపోతున్నాయో కూడా తెలియడం లేదు.

 

దూరంగా పో.. అని అరవాలనిపిస్తున్న గొంతు పేగలడం లేదు. అదోరకంగా ఉంది, అదేంటో తెలియడం లేదు.

వాడు మాత్రం వెనక్కి కదలడం లేదు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue