New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 11

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 11

దానికి ప్రతిఫలంగా ఇస్తున్నట్టుగా అనుకో ఆ డబ్బుని…

 

అతను అన్నింటినీ ఏ మాత్రం సంకోచం లేకుండా చెబుతూనే ఉన్నాడు….

 

అయితే మనం రేపే అలా చేసేద్దాం…

 

❤️‍🔥❤️‍🔥ఒక కాంటాక్ట్ మ్యారేజ్ ❤️‍🔥❤️‍🔥సర్టిఫికెట్….!!!

అతను నవ్వుతూ చెప్పి ఫోన్ పెట్టేశాడు….

 

నిళ దిగ్భ్రాంతితో అలాగే నిలబడిపోయింది… చెవుల్లో సీసం పోసినట్టుగా…. రెండూ మూసుకుపోయినట్టుగా ఉన్నాయి…

 

వినే శక్తి లేక….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue