సార్ నేనా..??? ఇన్నోసెన్స్ ప్లస్ కన్ఫ్యూషన్ తో అడిగితే ఎస్ నువ్వే అన్నాడు ఆటిట్యూడ్ గా.
బికాస్ ఐ యాం యువర్ బాస్. యు ఆర్ మై పర్సనల్ సెక్రెటరీ. నేను ఏది చెప్తే అది చేయాలి అని డు వాట్ ఐ సేడ్ అన్నాడు కమాండింగ్ నేచర్ తో.
రానా బలుపుకి ఒక్క సారిగా షాక్ అయినా చైత్ర ఇప్పుడు సేఫ్ గా బయట పడటం ఇంపార్టెంట్ కనుక ఒకే సార్ అని వాటర్ బాటిల్ తీసుకొచ్చి అతని ముందు ఉంచింది తీసుకోమన్నట్టు.