New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మన కలయిక సాక్షిగా❤️‍🔥23

మన కలయిక సాక్షిగా❤️‍🔥23

 

వెతుక్కొని వెతుక్కుని మరి నన్ను టార్గెట్ చేసి నా మీదకు వచ్చిందని మండి పడుతూ ఇమ్మీడియట్ గా దానిని నా కళ్ళ ముందు నుంచి పంపించేయ్.

 

ఇంక ఒక్క క్షణం అది ఇక్కడున్న దానిని ఏం చేస్తానో నాకే తెలియదని తన కోపాన్ని కంట్రోల్ చేస్తూ చెప్పాడు రాణా.

 

 

జరిగిందేమిటో అర్థం కాకపోయినా మ్యాటర్ సీరియస్ అని తెలుస్తుంటే అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సైన్ చేసింది.

 

అలా ఎలా పంపిస్తాం తనతో నేను మాట్లాడతాను. ఇక మీదట ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని కన్విన్స్ చేయడానికి చూస్తున్న ఉదయ్ కాలర్ పట్టుకొని సీరియస్ గా చెప్పాడు ఫైర్ చేయ్ అని.

 

 

వాట్..??? అంత సింపుల్ గా ఎలా అని ఉదయ్ ప్రశ్న.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue