New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 25

జ్వాలా ప్రజ్వలనం – 25

సిద్దు కూడా మరో పిల్లో తీసుకొని రాహుల్ ని ప్రజ్వల్ ని కొడతాడు సరదాగా ముగ్గురు ఆలా గొడవపడితే..

 

రాహుల్ సిద్దార్థ్ ని హత్తుకుంటూ థాంక్స్ బావ అని మనస్ఫూర్తిగా చెప్తాడు.. సిద్దు రాహుల్ ని హత్తుకుంటూ ప్రజ్వల్ కోసం చూడగా ప్రజ్వల్ నవ్వుతూ గ్రూప్ హాగ్ లో కలుస్తాడు..

 

సిద్దు నవ్వుతూ నేను ఏది చేసిన మిమ్మల్ని టెస్ట్ చేయడానికే అని అంటూ ప్రతిసారి మీరు ఆ టెస్ట్ లో గెలిచి నా చెల్లెళ్ళ మనసు గెలుచుకున్నారు అని..

 

నిన్న ఈ రోజు చేసినవే కాకా.. ఎప్పుడు అయితే వాళ్ళు ఇద్దరు జ్వాలా ఇంకా కావ్యని ఇష్ట పడటం స్టార్ట్ చేసారో అప్పుటి నుండి ఎన్నో చేశాడు అని..

 

అందుకే తన చెల్లెల్లు కూడా తిరిగి వాళ్ళని ఇష్టపడ్డారు అని చెప్పి.. వెళ్ళండి వెళ్లి ఫ్రెషప్ అవ్వండి.. కింద అమ్మ మనకోసం వెయిట్ చేస్తుంది..

 

అసలే ఈ రోజు మెనూ మీ ఫేవరెట్ టిఫిన్స్ తో పాటు నా ఫేవరెట్ కూడా ఉంటుంది అని అంటూ.. ప్రజ్వల్ ఇంకా రాహుల్ కోసం క్లోత్స్ ఇచ్చి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్తాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue